ఐదు ప్రశ్నలు, ఎప్పుడు?

1 . నువ్వు ఆఖరుసారిగా నీకు గుర్తున్నంతవరకు మీ అమ్మ ఒడిలొ తలపెట్టుకుని నిద్రపోయిందెప్పుడు?

2. మీ అమ్మకి నువ్వు అన్నం తినిపించావా? ఎప్పుడు?

3. మీ అమ్మ చేతిని నీ చేతిలొ పెట్టుకుని నువ్వు ఆఖరుసారిగారిగా నీకు గుర్తున్నంతవరకు కబుర్లు
చెప్పింది ఎప్పుడు?

4. చిరాకులు పరాకులు లేకుండా, నీ కష్టంతో, నువ్వు సంపాదించిన, నీ డబ్బుతొ మీ అమ్మకు, లెఖ్హ
చూడకుండా, నీ సొంత ఆలొచనతో, నీకు గుర్తున్నంతవరకు ఎప్పుడైనా ఒక చీర కొనిచ్హావా? ఎవరికో
పురమాఇంచడంకాదు, ఎవరితోనో అందజెయ్యడంకాదు. నీ చేతుల్తొ నువ్వు ఇచ్హావా? ఎప్పుడు?

5. నువ్వు ఆఖరుసారిగారిగా నీకు గుర్తున్నంతవరకు గుండెలవిసిపొయ్యెలా ఏడ్చింది ఎప్పుడు? ఎందుకని?


In a day full of rubber-faces with plasticky-smiles and hanging-by-the face and just-in-time emotions, think of what is boiling down there in your own heart..you do have one, don't you?

Just think about these five questions and answer them honestly and you would understand where you stand. It is worth trying.

1 వ్యాఖ్య:

radhika on June 9, 2007 at 6:32 PM   said...

చాలా మంచి ప్రశ్నలు.కానీ పెద్దవాళ్ళం అయ్యాకా అమ్మ చెయ్యి పట్టుకుని మాట్లాడడం,అమ్మ ఒళ్ళో పడుకోవడం చాలా తక్కువ కదా.అలాంటివి సినిమాల్లోనే ఎక్కువ చూస్తుంటాం కదా.

Post a Comment