ఎందుకని ?

డిస్టర్బింగ్

తెలుగు బ్లాగ్గర్లల్లో వేరు కుంపట్లా?
చాలా subtle గా కనబడుతున్నది. తప్పదేమొ?
తెలుగువారందరు ఒక్కరు కాదా?
అందరు బ్లాగర్లే.
ఏవరి 'గోల', 'గోడూ, 'వాంతీ', 'కక్కుడూ', 'అభిప్రాయం' , 'విమర్శలు కాని విమర్శలూ', 'కువిమర్శలు కాని సద్విమర్శలు' వగైరా వగైరాలూ వారివే కదా.
అలాంటప్పుడు ఎందుకని ఇంకొకరి అభిప్రాయాని 'వారి అభిప్రాయంగా' గుర్తించలేకపొతున్నారు?
ఎందుకని ఈ అసహనం?
ఎందుకని ?

2 వ్యాఖ్యలు:

Unknown on September 23, 2007 at 11:30 PM   said...

ఇంకేం ఆశించారు? యుటోపియానా??
అభిప్రాయాలపై ద్వేషం పెంచుకుంటారు దాన్ని వ్యక్తులపై ట్రాన్స్‌ఫర్ చేస్తారు..

Post a Comment