మన మీడియా ఎప్పటికి అలా మారుతుందో?

MSNBC మార్నింగ్ షో లొ మికా ఈన్యూస్ చదవనని వెళ్ళిపోయిందంట.
అంతా ఆన్లైన్లోనే .. లైవ్ షో లోనే!
మన మీడియా న్యూస్ పర్సన్స్ ఆ స్టేజ్ కి ఎప్పుడు ఎదుగుతారో?
ఆ కధ చదవండి!

2 వ్యాఖ్యలు:

మాకినేని ప్రదీపు on July 1, 2007 at 1:42 AM   said...

నాకు ఆ వీడియోలో చూపించినదంతా ఎందుకో చాలా అసహజంగా అనిపించింది. తరువాత youtubeలో ఉన్న కామెంట్లు చదువుతుంటే నాకు ఈ కామెంటు ఒకటి కనిపించింది.

"I've worked in TV for ten years. I work in TV now. Never has there ever been a shredder on the studio floor.

What a great actress. If she wants to skip the story . . .skip the story.

So full of crap. Wonderful show!"

రాకేశ్వర రావు on July 1, 2007 at 2:16 PM   said...

మన మీడియా అంటే మీ ఉద్ధేశం అమెరికన్ మీడియా నా ?
ఎందుకంటే, భారతీయ మీడియా ఇంకా అ దుస్ధితి కి దిగజారలేదని నా ఉద్దేశం.
I hope American Media follows her lead.

Post a Comment