మీకేం కావాలీ?

Posted by netizen నెటిజన్ on Thursday, August 23, 2007
అంధేరా సోదరులారా ఏకం కండీ అంటూ ఆగస్టు 2న రాసిన టపాతోపాటు చిన్న సైజు "పోల్" అంటే ఒక అభిప్రాయసేకరణ కూడా నిర్వహించడం జరిగింది.


దానిలొ తేల్చిన గణాంకాల వివారాలివిగో:

1 - ప్రత్యేక ఆంధ్ర మాకు కావలన్న వారు పదకొండు శాతం మంది ఐతే,

2 - ప్రత్యేక రాయలసీమ కావలని కోరుకున్నవారు ఐదు శాతం మాత్రమే.

3 - ప్రత్యేక తెలంగాణ కోసం ఎదురుచూస్తున్నవారు పదహారు శాతం మంది ఉన్నారు.

4 - సమైక్య ఆంధ్ర కావాలి అని కోరుకున్నవారు ఎనభైఆరు శాతం అయ్యారు.

* నెటిజన్ బ్లాగు సందర్శకులలో, అందరు దీనిలో పాల్గొన్నారనిచెప్పలేము.
అలాగని పాల్గొనలేదు అని కూడా చెప్పలేము.

Labels:

0 వ్యాఖ్యలు:

Post a Comment