మీరు బ్లాగు వీరులా?

Posted by netizen నెటిజన్ on Sunday, September 2, 2007
పొద్దులో తాడేపల్లి బాలసుబ్రమణ్యం గారి "మన జాతీయ కళారూపాల సంరక్షణ" (ఆగస్ట్ 1వ, 2007) వ్యాసానికి రోహిణిప్రసాదు గారి వ్యాఖ్య చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఇది.

తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.

* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.

2 వ్యాఖ్యలు:

జ్యోతి on September 2, 2007 at 9:39 AM   said...

తెలుగులో మనకు తెలిసినంతవరకు తొలి బ్లాగు రాసింది చావా కిరణ్. అతడు 2004 లో రిడిఫ్ లో మొదలెట్టాడు. అతని బ్లాగులోని మొదటి టపా తేదీ చూడాలి.

జాన్‌హైడ్ కనుమూరి on September 3, 2007 at 3:02 AM   said...

http://www.geocities.com/hyde000in/taj1.html
http://www.geocities.com/apoorva2003k/moods2.html
http://www.geocities.com/johnhyde_k/neekanulu_1.jpg

Post a Comment