తెలుగుతనాన్ని గుర్తుజేసే నాకిష్టమైనవి కొన్ని

Posted by netizen నెటిజన్ on Thursday, November 1, 2007
తెలుగుతనాన్ని గుర్తుజేసే నాకిష్టమైనవి కొన్ని: (ఆంధ్రదేశ రాష్ట్రావతరణ సందర్భంగా)

పాపిడి తీసిన జుత్తు.
పొడుగాటి జడ
ఎర్రటి కుంకుమ బొట్టు
కాటుక దిద్దిన కళ్ళు
ముక్కు పుడక
చెవులకు కమ్మలు
చక్కటి ఓణి
దానికి తగ్గ పరికిణి
చేతులకు గాజులు
కాళ్ళకు గజ్జెలు

గుమ్మానికి పసుపు
గుమ్మం ముందు ముగ్గు (స్టికర్ కాదు)

తెలుగువాడి పంచెకట్టు

వడియాలు
పప్పుచారు..
ఇంకా చాలా, చాలా.....

మరి మీకిష్టమైనవి ఏవి?

6 వ్యాఖ్యలు:

బ్లాగాగ్ని on November 1, 2007 at 7:11 AM   said...

పై జాబితాలోని చాలావాటితో పాటు, జడకుప్పెలు, ఆంధ్రమాత గోంగూర.

కొత్త పాళీ on November 1, 2007 at 8:20 AM   said...

ఆడాళ్ళకేమో ఇన్నా?పాపిడి తీసిన జుత్తు.
పొడుగాటి జడ
ఎర్రటి కుంకుమ బొట్టు
కాటుక దిద్దిన కళ్ళు
ముక్కు పుడక
చెవులకు కమ్మలు
చక్కటి ఓణి
దానికి తగ్గ పరికిణి
చేతులకు గాజులు
కాళ్ళకు గజ్జెలు


మగాళ్ళకేమో ఇదొక్కటేనా?

తెలుగువాడి పంచెకట్టు

చాలా అన్యాయం!!!

netizen నెటిజన్ on November 1, 2007 at 10:06 PM   said...

@teresaగారు: అవును, ఉలవచారు, గడ్డ పెరుగుతో బాటు, గుత్తోంకాయ కూర కూడా కదండి..ఇంకా?
@బ్లాగాగ్ని గారు: జడకుప్పెలు గుర్తుచేసారు, నెనరులు ఇంకా?
@కొత్తపాళీ గారు: మరి మొగవాళ్ళకి ఇంకా ఏమున్నవో చెప్పండి. చటుక్కున ఏవి గుర్తురావటం లేదు.

విశ్వనాధ్ on November 4, 2007 at 8:56 PM   said...

ఇయ్యి కూడా సేరిత్తే-----

నాలుగేళ్ళకీ బంగారు ఉంగరాలు..
సిరసిరలాడే సిల్కు జుబ్బా..
బుజాన బొచ్చు తువ్వాలు..
కిర్రు చెప్పులు...

Anonymous on October 1, 2008 at 4:37 AM   said...

@విశ్వనాధ్: ఇంకా బాగుంటది.

Post a Comment