2007లో నచ్చిన బ్లాగు - మెచ్చిన బ్లాగరు

Posted by netizen నెటిజన్ on Friday, December 28, 2007
అదేదో గేయంలో అన్నట్టు - "Memories don't leave you but people do".
అలాగే ఈ 2007లోని బ్లాగుల అనుభూతులన్ని వచ్చే 2008లోకి తీసుకెళ్తున్నారు కదా?
మరి 2007లో మీకు బాగా నచ్చిన తెలుగు బ్లాగు ఏది?
వీలైతే ఎందుకు నచ్చిందో చెప్పండి.

అలాగే 2007లో మీరు మెచ్చిన బ్లాగరు?
ఆ బ్లాగరులో మిమ్మల్ని మెప్పించిన గొప్ప లక్షణం!

షరతులేమి లేవు.
ఒక్కసారి చూసుకోవాలంటే - ఇదిగో తెలుగు బ్లాగుల పట్టిక ఇక్కడ:- http://koodali.org/list/blogs

1 వ్యాఖ్య:

రాధిక on December 29, 2007 at 7:06 AM   said...

ఈ సంవత్సరం నచ్చిన బ్లాగులు చాలానే వున్నాయి గానీ బాగా నచ్చి వాళ్ళ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవి విశ్వనాధ్ గారి గోదావరి,నువ్వుశెట్టి బ్రదర్స్ బ్లాగులు.

Post a Comment