కల్లెడ బ్లాగంట! చూసారా?

Posted by netizen నెటిజన్ on Sunday, December 16, 2007
ఆంధ్రజ్యోతిలోది ఈ కధనం!

ఇక్కడ చదవండి!

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on December 16, 2007 at 1:03 PM   said...

ఈ కల్లెడ స్కూలు గురించి, ఆ ప్రాంతంలో జరుగుతున్న గ్రామీణాభివృద్ధి పథకం గురించి నాకు తెలుసు. ఇది బీజేపి పాత ఎమ్మెల్లే ఎర్రబిల్లి దివాకర్రావు (లేక దయాకర్రావు) ప్రాంతం .. వరంగల్ పట్నం నించి ఒక నలభై కి.మీ దూరంలో ఉన్న పక్కా పల్లె ప్రాంతం. ఫ్లికర్ లో అనుకుంటా ఈ స్కూలు పిల్లల ఫొటోగ్రఫీ ప్రాజెక్టు బొమ్మలు కూడా ఉండాలి. తప్పక చూడండి.

netizen on December 16, 2007 at 6:56 PM   said...

@ కొత్తపాళి: నెనర్లు.ఫ్లికర్‌ని ఇంకా చూడలేదు.
మంగళవారం దాకా అటవా వర్ణనలే నా? ఇంకేమైనా?

Post a Comment