ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? (2)

Posted by netizen నెటిజన్ on Wednesday, March 12, 2008
గత సంవత్సరం - ఇంకా సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ ౧౨, ౨౦౦౭ న ఎవరీ కొప్పిశెట్టి అనురాధ? అని ఈ బ్లాగర్ ఒక స్త్రీ మూర్తిని పరిచయం(?) చెయ్యడం జరిగింది.అది అక్టోబర్, నవంబర్ - తేనెగూడు వారి " టాప్ 10 "లో అంటే "ఎక్కువగా చూసిన పుటలు" లో ఒకటి.

నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.చదివారా?

దీనిని ఏమంటారు?

1 వ్యాఖ్య:

కొత్త పాళీ on March 12, 2008 at 5:47 PM   said...

నేడు ఈనాడు కాంచునది నెటిజెన్‌ నిన్ననే కాంచెను!
బ్రావో!!

Post a Comment