తెలుగు బ్లాగ్ పుస్తకం వెలువడిందోచ్చ్!!!


ప్రవీణ్, మీ ప్రయత్నం సఫలం.

వీవెన్ గారు చక్కటి ముఖ పత్రాన్ని తయారుచేసారు.

అనుకున్నట్టుగానే
ఉగాది
నాటికే వెలువరించడానికి, మీకు తోడ్పడిన వారందిరికివే
కృతజ్ఞతలు,
అభినందనలు !


పాఠకులారా, మీ ఉచిత ప్రతిని ఇక్కడ పొందండి!


2 వ్యాఖ్యలు:

ప్రవీణ్ గార్లపాటి on April 7, 2008 at 1:17 AM   said...

నెటిజన్ గారు,
బ్లాగు పుస్తకం గురించి టపా రాసినందుకు కృతజ్ఞతలు.

Anonymous on April 7, 2008 at 1:22 AM   said...

@ప్రవీణ్ గార్లపాటి: :)

Post a Comment