ఆంధ్రజ్యోతి మీద దాడి !


అంధ్రజ్యోతి మీద దాడి సందర్భంలో ప్రసారమాధ్యమాలకు ఇచ్చిన ఒకానొక స్పందనలో మంద కృష్ణ మాదిగ మాటలు:

"ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఆందోళన చేస్తారు. ఆందోళన చేస్తున్నప్పుడు ఇలాంటి దాడులు మళ్ళీ జరగవచ్చు."

1 వ్యాఖ్య:

Naveen Garla on May 27, 2008 at 8:49 PM   said...

"ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఆవేశపడతారు...ఆవేశపడిన వాళ్ళు ఎదుటోళ్ళను కస కస పొడిచిపారెయ్యచ్చు".
ప్రజాస్వామ్యానికి ద్రోహులైన ఇలాంటి నికృష్టులు ఇంకా బైటే తిరుగుతూ టీవీలల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారంటే ఆశ్చర్యమేస్తోంది. మళ్ళీ దాడి చేస్తాం, అన్న వెంటనే పోలీసులు వాడి మూతి మీద లాఠీలతో విరగబాది బొక్కలో తోస్తే ... పోలీసోళ్ళ పరువు కొంచెమన్నా నిలిచేది.

Post a Comment