ఇదెక్కడి ఉన్మాదం!

మళ్ళీ హైదరాబాదులోని , దిల్‌షుక్ నగర్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసారు!
రేపు మీడియా వారందరి మీద చేస్తారంటారా?
* * *
ఆంధ్రజ్యోతికి సంపాదకత్వం వహించినవారిలో ఇనగంటి వెంకట్రావు గారు ఒకరు.
సంపాదకుడిగా వారు కూడ కొన్ని ప్రజాందోళనలను చూచారు. ఒక పాత్రికేయుడిగా, ఒక పాత్రికేయ సంపాదకుడిగా అనుభవమున్న వారు.
వారి సంపాదకీయన్ని, నేటి ఆంధ్రజ్యోతిలో (గెస్ట్) ప్రచురించారు.
వారి అభిప్రాయాలను కూడా ఇక్కడ మీరు చదివి తెలుసుకోవచ్చు.
1 వ్యాఖ్య:

Chaks on May 28, 2008 at 7:19 AM   said...

వీడన్నమాట నిలబెట్టుకునే వాడిలా కనబడుతున్నాడు. ఆంధ్రజ్యోతిమీద దాడులు చేస్తూనే వుంటామన్నాడు అలాగే చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఏంచేస్తున్నట్టు, ఎన్నికల సీజన్ కదా ఏదైనా చర్య తీసుకుంటే ఓట్లు పోతాయనేమో?

Post a Comment