సాహిత్యం, భాష, యాస, మాండలికం

సాహిత్యంలో కొంత మంది యాస, మాండలికం అంటూ తమ ప్రాంతంలొ వాడుకలోనున్న భాషని తమ రచనలలో ఉపయోగించుకుంటున్నారు. ఒకొక్కసారి అది చదివే వారికి అర్ధం కావడానికి శ్రమించవలసివస్తున్నది.

సాహిత్యంలో మాండలికం, యాస మీద నేటి దిన పత్రిక లో రామకృష్ణ గారి వ్యాసాన్ని ఇక్కడ చదవండి.

0 వ్యాఖ్యలు:

Post a Comment