వాళ్ళందరికి బెయిల్ దొరికిందండోయి!

బ్లాగులకి పత్రికలు కావాలి!
బ్లాగుల గురించి పత్రికలు రాయాలి!
అందులో పేరు చూసుకుని సంతోషించాలి!
కాని ఆ పత్రికల స్వేచ్హ మీద దాడి జరిగినప్పుడు, ఈ బ్లాగ్ ప్రపంచంలో ఎంత మంది తమ సంఘీభావాన్ని తెలిపారన్నది ఆలోచించాల్సిన విషయం!
మీకు తోచింది చెయ్యండి!


వీళ్ళందరికి బెయిల్ దొరికిందండోయి!
ఈయనే ఆంధ్రజ్యోతి సంపాదకుడు - శ్రీనివాస్.

0 వ్యాఖ్యలు:

Post a Comment