ఏం చేస్తారండి?

నెటిజన్‌ని అభిమానించే వారనండి, శ్రేయోభిలషులనండి, వారిని బహుశ ఒక చేతి వేలి మ్రీద లెఖబెట్టవచ్చు.
జాగ్రత్తగా ఉండమంటున్నారు.

ఏం చేస్తారండి?
మెడ మీద తల తీస్తారా?
కాళ్ళూ చేతులు విరక్కొడతారా?
జీవచ్చవంలాగ మిగిలిన జీవితాన్ని, ఏ మంచం మీదో గడిపేలాగా చేస్తారా?
ఏం చేస్తారండి?
దేనికి వెరిచేదిలేదు.

2 వ్యాఖ్యలు:

ramya on June 26, 2008 at 10:15 AM   said...

అభిమానించే, శ్రేయోభిలాషుల లిస్ట్ లో నన్నూ లెక్కేసుకోండి:)
ఇంతకీ అసలేం జరిగింది?

Post a Comment