ఎక్జిట్ పోల్ల్స్ - నిర్భంధము

Posted by netizen నెటిజన్ on Thursday, October 9, 2008
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజూలు వస్తే
సెలవింక డెమాక్రసీకి సిరిసిరిమువ్వా!
 -  శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో 
సిరిసిమువ్వలు నుంచి


ఎన్నికలలో ఆఖరుఘట్టం ముగిసేంతవరకు ఎక్జిట్ పోల్ల్స్ వివరాలను, విశ్లేషణ‌ల  ప్రచురణనూ, ప్రసారాన్ని, నిర్భందిస్తూ కేంద్ర ప్రభుత్వం, చట్టానికి ఒక సవరణను నిన్న అమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం పత్రికా ఒక సమావేశం‌లో వెల్లడించారు.
త్వరలోనే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవడం సుస్పష్టం.  ఒకవైపు ఆర్ధిక సంక్షోభం, మరో వైపు మతకలహాలు, ఉగ్రవాదుల చర్యలు, విద్యుత్ కొరత, అవినీతి మితిమీరిపోతున్న తరుణంలో పాలకులను ఈ ఎక్జిట్ పోల్ల్స్ ఇబ్బంది పెట్టే విషయమే. ఎడిటర్స్ గిల్డ్ దానిని సమర్ధించడం లేదు. వ్యతిరేకిస్తున్నది ప్రసారమాధ్యామాల (పత్రిక స్వేచ్హ) ని , భావ ప్రకటనా స్వేచ్చ గొంతుకని నొక్కేస్తున్నారన్నది వారి వాదన.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్‌కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు.  దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇం‌కా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.

అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్‌ని ప్రభావితం చెయ్యలేవు.

1 వ్యాఖ్య:

Rajendra Devarapalli on October 10, 2008 at 11:55 AM   said...

ప్రస్తుతానికి ఆపేసి,ఓపదేళ్ళు ఆగి ఈ నిషేధం తీసుకురండి,అప్పుడూ ఈ గిల్డు వారు ఇదేసమాధానం చెప్తారు.అసలాయన మాటల్లోనే,
''Though we admit that the existing methods of conducting exit polls need to be improved, we are against putting any blanket ban on such polls,'' General Secretary of the Editors Guild K Sachidanand Murthy told UNI.
ఇది చదవండి...



Mr Murthy said there was no doubt that the quality of exit polls should be improved and fool proof methods should be evolved, but to do away completely with the tool would be wrong.

ఈ శర్మగారేమంటున్నారో కూడా చూదండి...

However, broadcaster Rajat Sharma of IndiaTV welcomed the Government decision, saying that exit polls were never done scientifically and were never accurate, so influenced the voters' mind in a wrong way.

''In fact we have borrowed the idea of such polls from the West where voters were mature and aware. But in our country it was not the case. Moreover, the polls were held in several phases, which allowed vested interests to influence the voters mind for their own end,'' said Mr Sharma when asked for his reaction.

సంపాదకులకూ అభిప్రాయాలుంటాయి,కానీ యాజమాన్యాల లాభాలకు అడ్డం రానంతవరకే,ఇవ్వాళ టీవీ చానళ్ళలో ఆదాయవనరుగా మారిన యస్.యమ్.యస్ ల గురించి ఈ గిల్డు వారేమంటారో!!!!

Post a Comment