మరి ఇక ప్రైవేటు విద్యారంగంలోను రిజర్వేషన్లు - మరి మీరేమంటారు?

ఉపాధ్యాయవర్గానికి కూడ రిజర్వేషన్లు కలిపించడానికి రాష్ట్ర శాసన సభ లో ఒక బిల్లుని మన శాసనమండలి సభ్యులు పెట్టి అమోదించారు.  ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ రిజర్వేషన్ లు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అమలు పరచాలి.

ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.  
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది. 

పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.

1 వ్యాఖ్య:

కత్తి మహేష్ కుమార్ on December 6, 2008 at 12:37 AM   said...

ఇందులో పెద్ద చర్చించదగిన విషయం నిజంగా ఉందంటారా?

Post a Comment