ఆంధ్రజ్యోతిలో - బ్లాగ్‌లోకం - ముంబై పేలుళ్ళ - బ్లాగుల పరిచయం

Posted by netizen నెటిజన్ on Saturday, December 6, 2008
పొద్దు   జాల పత్రిక - ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు అని చెబుతునే,  ఆ బ్లాగులని పరిచయం చేసారు. 
అదే కోవలో, ఈ రోజు ( ఆదివారం ౭, నవంబరు, ౨౦౦౮) ఆంధ్రజ్యోతి, నవ్యలో, ముంబై (౨౬ నవంబరు ౦౮) లో మొదలైన బాంబు దాడుల మీద తెలుగు బ్లాగులోకం స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించింది.  ప్రస్థావన బాగానే ఉంది గాని, కారణాలు ఏవైన బ్లాగుల చిరునామలివ్వలేదు.
ఆ బ్లాగులు - వాటి జాల చిరునామలు ఇక్కడ ఉన్నవి.  చూడండి. 
బొల్లోజు బాబా -                   సాహితీయానం
సిరిసిరిమువ్వ -                   సరిగమలు
విశాఖతీరాన -                    ఎన్ని వెన్నుపోట్లు,ఎన్ని కత్తిగాట్లు
 లక్షి -                                మళ్ళీ క్షమించేద్దామా
సన్నజాజి -                        దారుణం - సిగ్గుచేటు
నాలో నేను -                      కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం
 శ్రీఅరుణం -                        మన ముంబాయి కోసం
చదువరి -                          దిగులుగా ఉంది
తెలుగోడు -                        ఉగ్రవాదులకు మన దేశ ప్రభుత్వాల మీద నమ్మకం....
మధురవాణి -                     దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??
జ్యోతి -                               భగవంతుడా!! నీవే దిక్కు!!!
శ్రీదీపిక -                             మన కర్తవ్యం
జోరుగా హుషారుగా -          ఆవేశం ఆవేదన ఆక్రోశం
బుజ్జి -                               టెర్రరిస్టులకి విజ్ఞప్తి..
కోవెల -                             పౌరుషం లేని పాలకులు
ప్రవీణ్ గార్లపాటి -                ఎన్నాళ్ళిలా ?
విహారి -                            ఈ దుశ్చర్యను ఖండించాలా?
 లీలామోహనం -                ముంబై మృతులకు అశ్రునివాళి
మనలో మనమాట -          అశ్రు నివాళి
 పర్ణశాల -                        దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
రవిగారు -                        ఎల్లుండికి గుర్తుంటారా?
అంతర్యానం -                   సిగ్గులేని ప్రభుత్వాలు
దుర్గేశ్వర -                       భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి
కొత్తబంగారులోకం -          బుసలుకొట్టే భయానకమా ! శాంతించు
రానారె -                          యధారాజ తధా ప్రజ
ఉగ్రవాదము                   ఉ. నీచులు దుష్ట వర్తనులు,...

4 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar on December 7, 2008 at 2:22 AM   said...

ఈ విషయం తెలిపినందుకు ధన్యవాదాలు.

మధురవాణి on December 7, 2008 at 3:45 AM   said...

నెటిజెన్ గారూ,
మీ పేరు చాలా బ్లాగుల్లో పరిచయమైంది కానీ.. మీ బ్లాగుని మొదటిసారి ఇవ్వాళే చూస్తున్నాను.
టపాలు ఆసక్తికరంగా ఉన్నాయి.. క్రమం తప్పక చూస్తాను ఇక నుంచీ :)

మాలతి on December 7, 2008 at 4:10 AM   said...

మంచిదే ఏదో విధంగా పదిమందికీ మళ్లీ మళ్లీ గుర్తు చెయ్యడం. సిరిసిరిమువ్వ చెప్పినట్టు వార్తలు ఇట్టే మర్చిపోతాం. కావలసింది కార్యం.

Post a Comment