పుస్తకం ఎవరిది?

Posted by netizen నెటిజన్ on Tuesday, December 14, 2010
పుస్తకం అంటే లక్ష అక్షరాలు - అరకిలో కాయితం - చిప్పెడు సిరా - చిటికెడు జిగురు మాత్రమే కాదు మహాశయా! ఈ పుస్తకం ఎవరిదసలు?  రాసేవాళ్ళదా? అచ్చేసేవాళ్ళదా?అమ్ముకుని సొమ్ము చేసుకునేవాళ్ళాదా? లేక మరెవరిదోనా? అని ప్రశ్నిస్తున్నాడు సాక్షి పృచ్చక్!  హౌ ఫెఇర్?

పూర్తి పాఠం ఇక్కడ:

మరి మీ జవాబేమిటి?


3 వ్యాఖ్యలు:

kasturimuralikrishna on December 14, 2010 at 7:10 AM   said...

నెటిజన్ గారూ

నేను ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రశ్నలు అడుగుతూ, సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ, సమాధానాలిస్తూ , ఒంటరిగా పోరాడుతూ, నాకు వీలయినంత చేస్తూ వున్నాను. నాలాగే ప్రశ్నలడుగుతూన్న పృచ్చక్ గారి ఈ వ్యాసం సంతోశం కలిగించింది. ఇలాంటి వారం కలిస్తే పరిస్థితిలో మార్పు తేవచ్చు. కానీ, మారు పేరు వెలుపలికి వచ్చి ఈ ప్రశ్నలు అడిగే సాహసం నాలాంటి మొండివారికి తప్ప అనేక పృచ్చకులకు వుండదు. అందుకే ప్రశ్నలే మిగులుతున్నాయి.

netizen నెటిజన్ on December 15, 2010 at 5:46 AM   said...

ఈ మైల్ ద్వారా అందిన పృచ్చక్‌ల జాబు:
dear muralee krishna gaaroo,

we must thank you for discovering out that the sakshi "prucchak" lacks in the "saahasam" you are blessed in abundance. so, all those who use pen names -or, maaru perlu- are hiding behind their cowardice! your logic sounds wonderful yet weird!
you didn't even suspect that the author(s) could be a few individuals who might have thought that pushing their feelings for public consumption is more important than projecting their 'asalu perlu'!
you really are 'mondi'.
but, can we all work together for a noble cause with this kind of a spirit?

- prucchak(s)

Post a Comment