శిశువును పీక్కు తిన్న కుక్క

Posted by netizen నెటిజన్ on Saturday, January 22, 2011
"మహా తండ్రి కావడానికి  10 చిట్కాలు"
 "30నిముషాలలో పరిపూర్ణమైన తల్లి కండి!"
"గర్భాని నింపుకుని, కని, శిశువుని పారేయ్యడానికి 31 సులువైన మార్గాలు"
"చెత్తకుండిలో మీ సెక్స్ దురదని పారెయ్యడం ఎలా?"
"బాత్‌రూమ్‌లో ప్రసవించడానికి ఏడు మార్గాలు"
"ఇలా కూడ తల్లి కావచ్చు"
"ప్లాస్టిక్ బాగ్‌లో మీ పసిపిల్లని దాయడం ఎలా"
"ముళ్ళ కంపలో శిశువుని వదిలెయ్యడం ఇలా"
" మీ శిశువుని కుక్కలకి, పందులకి అందజేయడానికి ఆరు అద్భుతమైన సూత్రాలు"
"వారం రోజుల మీ పసి కందుని మీ వానిటి బెగ్‌లోనే  మడత పెట్టడం ఎలా?"
"24 గంటల్లో శిశువుని వదిలించుకోవడానికి 24 సులభమైన మార్గాలు"

ఒకే సారి మూడు కోర్సుల లో చేరిన వారికి, ప్రత్యేకమైన ప్యాకేజి

"నా శృంగార  - నా జీవితం"
మరియు
"కనిపారెయ్యడం నా జన్మ హక్కు
ఇంటర్‌కోర్సు లలో అనుభవజ్ఞులతో పూర్తి శిక్షణ ఉచితం.

 * నేటి ఈనాడు మూడవ పేజిలో వార్త

2 వ్యాఖ్యలు:

voleti on January 23, 2011 at 7:19 AM   said...

ఆ వార్త లోని సారాంశానికిన్నీ, మీ కామెంట్స్ కిన్నీ ఏమైనా సంహ్మంధం వుందా? కళ్ళోతాయి జార్త...
పాపం ఆ తల్లి పని గాభరా లో పడి తలుపులు దగ్గరగా వేసి వెళ్తే అదేదో కావాలని చేసినట్టు వ్యంగంగా రాసారేంటీ? సంధర్భోచితంగా వుండాలి మన కామెంట్లు, పిల్లికి, చిచ్చానికి ఒకే మంత్రమా? (అర్ధం తెలీదు కాని భావం తెలుసు)

netizen నెటిజన్ on January 24, 2011 at 5:25 PM   said...

@voleti: నా కళ్ళు పోవు. పొయ్యేలేపు వాటిని దానం చేసేస్తాను.

తల్లి పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి. లేకపోతే ఇటువంటివే జరుగుతవి.

పిల్లల్ని కనగానే సరిపోదు. తగిన తల్లిగా నెరవేర్చాల్సిన బాధ్యతలుకూడా నేర్చుకోవాలి. ఎవరు నేర్పాలి? నేర్పే వాళ్ళూ లేరా? ఒకరు నేర్పఖ్ర్లేదు. చుట్ట్టు చూసి నేర్చుకోవచ్చు. పక్షులు, జంతువులు కూడా తమ పిల్లల్ని కాపాడుకుంటాయి. ఇది ఒక తల్లినే కాదు, తండ్రిని కూడా హెచ్చరించడమే!

నిర్లక్షం..బాధ్యతారహిత్యం తప్ప మరేమి కాదు.

తల్లి, తండ్రి ఇద్దరూ బార్ కెళ్ళి పిల్లాడ్ని/పిల్లని బల్లమీద కూర్చొపెట్టుకుని, స్నాకూతు తాగుతుండం చాల చోట్ల మీరు చూడవచ్చు. వారు వారి పిల్లలకి ఏమి నేర్పుతున్నారు?

Post a Comment