tag:blogger.com,1999:blog-1860707529882490268.post3039340950681054754..comments2024-01-30T06:34:52.647-08:00Comments on netizen speak: ఫరవా ఉందిUnknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1860707529882490268.post-58649607427949200162009-03-03T07:02:00.000-08:002009-03-03T07:02:00.000-08:00ఒక్క తెలుగు వాళ్ళే ఇలా మాట్లాడతారా? భారతీయులందరూ ఇ...ఒక్క తెలుగు వాళ్ళే ఇలా మాట్లాడతారా? భారతీయులందరూ ఇదే "వరసా?" గణాంకాలు తెలుసున్నవాళ్ళెవరైనా ఈ విషయం మీద రస్మి ప్రసరింపజేయగలరు!రావు వేమూరిhttps://www.blogger.com/profile/06773447034279896994noreply@blogger.comtag:blogger.com,1999:blog-1860707529882490268.post-616179923087384982009-03-02T22:58:00.000-08:002009-03-02T22:58:00.000-08:00ఇంగ్లీష్ పదాలు అటు ఉండనివ్వండి .. అది బ్రిటిష్ వాడ...ఇంగ్లీష్ పదాలు అటు ఉండనివ్వండి .. అది బ్రిటిష్ వాడి శాపమో మన ఖర్మనో ... అసలు ఎలా తయారయ్యింది అంటే .. ఇంకా ఆ సినిమా పాటలే అసలు సిసలు సాహిత్యం అన్నట్టు పిల్లలకు నూరి పోస్తున్నారు .. ఇంతకూ ముందు పోటి లో ఒక చిన్న పిల్లకు ఫైనల్ కు రిహార్సల్ ఇచ్చేటప్పుడు ఎందుకున్న పాట ఏంటో తెలుసా? లక్సు పాపా లక్సు పాపా లంచికొస్తావా? ..... దేవా ఎటు పోతోంది ఈ దేశం? పాపం ఆ పసి కూన సరిగా పడకపోతే ... అల కాదమ్మా ... బాగా ఫీల్ అవ్వాలి .. పాపా కాదు ..పాపహ్ .. ఆహ్ అనేది ఫీల్ అయి పడాలి అంట .. వాడి శార్ధం పిండాకూడు ... ఆ పిల్లెంటి ఆ వయేసేంటి ఆ పాటలేంటి ... ఐనా వల్లనని ఏమి లాభం .. వాళ్ళ తల్లి తండ్రులకు ఉండాలి జ్ఞానం ..<BR/><BR/>చూసే వాళ్ళు ఉన్నంత వరకు ఇలా తీస్తూనే ఉంటారు .. !!Mahesh Telkarhttps://www.blogger.com/profile/07857856193306442425noreply@blogger.comtag:blogger.com,1999:blog-1860707529882490268.post-27910350570634255282009-01-23T00:17:00.000-08:002009-01-23T00:17:00.000-08:00:)మీరు చెప్పినవన్నీ ఆంగ్ల పదాలా ?:)<BR/><BR/>మీరు చెప్పినవన్నీ ఆంగ్ల పదాలా ?oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com