tag:blogger.com,1999:blog-1860707529882490268.post7926017616088337544..comments2024-01-30T06:34:52.647-08:00Comments on netizen speak: "అప్రాచ్యులు" ఎవరు?Unknownnoreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-1860707529882490268.post-31335920935370527712007-12-08T04:39:00.000-08:002007-12-08T04:39:00.000-08:00చైతన్యక్రిష్ణగారు చెప్పింది రూఢ్యర్థంలో. ఒకప్పుడు ...చైతన్యక్రిష్ణగారు చెప్పింది రూఢ్యర్థంలో. ఒకప్పుడు బ్రాహ్మమకుటుంబాల్లో సాంప్రదాయాలను తిరస్కరించినవారిని అప్రాచ్చుడు అంటూ కాస్త తక్కువచేసి సంబోధించటం జరిగింది. ఈమధ్య హాస్యంగా కూడా వాడుతున్నారు పైరెండర్థాలూ మేళవించి.
ఈబ్లాగులోనే హాస్యంమీద వ్యాసం గమనించగలరు.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-1860707529882490268.post-40507723102394977612007-12-02T08:11:00.000-08:002007-12-02T08:11:00.000-08:00Aan, I did not realize this. How dare to comment o...Aan, I did not realize this. How dare to comment on us, the great east andhraites.

I resent this, I strongly condemn this. I ... this, I ... that, what else?

I have to really think to add some more here :D

I though apraachyuDu means illiterate.సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-1860707529882490268.post-60067976956632469092007-11-29T22:10:00.000-08:002007-11-29T22:10:00.000-08:00అప్రాచ్యులు అంటే పడమటి దేశాలవారు. ప్రాచ్యం అంటే తూ...అప్రాచ్యులు అంటే పడమటి దేశాలవారు. ప్రాచ్యం అంటే తూర్పు. అప్రాచ్యం అంటే పడమర. ఇక మనం అంటే మనమే. తూర్పు వాళ్ళమనే వుద్దేశంలోనే వాడారనుకుంటాచైతన్య కృష్ణ పాటూరుhttps://www.blogger.com/profile/17736606749008145815noreply@blogger.com