స్ట్రాబెర్రిస్ అండి! స్ట్రాబెర్రిస్! భలే చౌక బేరమండి!
Posted by
netizen నెటిజన్
on 19, ఆగస్టు 2007, ఆదివారం
0 వ్యాఖ్యలు
మన తెలుగు "టెలిబిజన్" అని మనం అనుకోవడమే తప్పితే వారి site లో అసలు తెలుగు పదమే కనపడలేదండి!!!
తమని గురించి
ఏం చెప్పుకుంటుంన్నారో ఇక్కడ చూడండి.
" Being committed to its cause - for a better society, TV9 has been effectively running campaigns on many issues that concern the common man."
One of their campaigns is perhaps they are educating the whole family in one shot - why address each individually about the bedroom affairs.
Why let them sleep 'alone' in the bedroom.
Bring them out in the open into the hall.
Let the daughter ask the father what this strawberry is all about.
Let the son ask his mother what is that strawberry .
Let the the old man rejuvenate himself with this strawberry .
Let the old woman stuff her life with strawberry .
Let there be sex education all around.
That way we can keep 'aids' far away and strawberry s all around.
We can make more strawberry s.
There fore there are going to be many more eye balls to catch.
Which means more 'juicy' scenes to watch.
That much more to 'XXXclusive' stuff to telecast.
Our ratings would sore high!
Our audience would be healthy.
ఇదిగోండి వారి ప్రొగ్రాం పేజ్!
ఇది వారి "
ఎన్ని తెలుగు పదాలున్నవో చూడండి.
ఇది వారి "
"
అందుకనే" డాటెడ్ స్ట్రాబెర్రిస్ " అమ్ముతున్నా రు కాబోలు.

06:00 AM | Morning News |
| 06:30 AM | Fast Forward |
| 06:50 AM | News Paper Reading, Fit & Healthy, Weather |
| 07:00 AM | Morning Show |
| 07:30 AM | Sports News |
| 08:00 AM | Regional News |
| 08:30 AM | Open Forum |
| 08:45 AM | World News |
| 09:00 AM | Morning News |
| 09:30 AM | 9 sports (R) |
| 10:00 AM | News @ 10am |
| 10:30 AM | Crime Watch (R) |
| 11:00 AM | Tv9 News |
| 11:45 AM | WWW Shop |
| 12:00 PM | Mid Day News |
| 12:30 PM | World This Week (R) |
| 01:00 PM | Tv9 News |
| 01:30 PM | Naveena |
| 02:00 PM | Tv9 News |
| 02:30 PM | World News |
| 02:45 PM | Meet Your Docter |
| 03:00 PM | Tv9 News |
| 04:00 PM | Tv9 News |
| 04:45 PM | WWW Shop |
| 05:00 PM | Tv9 News |
| 06:00 PM | Evening News |
| 06:30 PM | Sport News |
| 07:00 PM | News Tonight |
| 07:30 PM | Prajapaksham (R) |
| 08:00 PM | Regional News |
| 08:30 PM | News Express, Business Watch, Finger Prints |
| 09:00 PM | 9pm with Ravi Prakash |
| 09:30 PM | 30 Minutes |
| 10:00 PM | News @10pm |
| 10:30 PM | Entertainment Tonight |
| 11:00 AM | Crime Watch |
| 11:30 AM | Tv9 News |
| 12:00 AM | Kesayog Advt |
| 12:30 AM | 9pm with Ravi Prakash (R) |
| 01:00 AM | Tv9 News @11.30pm |
| 01:30 AM | Crime Watch (R) |
| 02:00 AM | Sports News (R) |
| 02:30 AM | Tv9 News @11.30pm |
| 03:00 AM | Crime Watch |
| 03:30 AM | TV9 News |
| 04:00 AM | 9pm With Ravi Prakash (R) |
| 04:30 AM | 30 Minutes (R) |
| 05:00 AM | Entertainment Tonight (R) |
| 05:30 AM | Naveena (R) |
ఎన్ని తెలుగు పదాలున్నవో చూడండి.
ఇది వారి "
"అందుకనే" డాటెడ్ స్ట్రాబెర్రిస్ " అమ్ముతున్నా రు కాబోలు.
పూర్తిగా చదవండి ...
tv9లో డాటెడ్ స్ట్రాబెర్రి అమ్ముతున్నారు చూసారా?
Posted by
netizen నెటిజన్
on 18, ఆగస్టు 2007, శనివారం
( ఫ్లేవర్స్ కూడా చూపించారు, పలికారు స్ట్రాబెర్రి అనుకుంటా?)
రాత్రి 9-30 తరువాత ఇండియాలో ఇది టెలికాస్ట్ అవుతోంది.
ఏట్ లీస్ట్ ఆ టైంలో నిన్న కనబడింది.
ఆ ప్రకటన చూసారా?
మీ అభిప్రాయం?
ఏం చేద్దాం?

ఏం చేద్దాం?పూర్తిగా చదవండి ...
అతనికి ఆకలి వేస్తోందట.
Posted by
netizen నెటిజన్
on 16, ఆగస్టు 2007, గురువారం
దొరస్వామి రోడ్డు మూల మీద ఒక ఉడిపి హోటలుండేది.
ఇప్పుడున్నదో లేదో తెలియదు.
దాని ప్రక్కనే ఒక బోరు పంపు ఉండేది.
* * *
రాత్రి పూట రూమ్‌కి వెళ్ళేటప్పుడు, మా దగ్గిర ఒక సిగరేట్టు తీసుకునేవాడు.
గూడ్‌నైట్ చెప్పేవాడు.
నేను వెనక్కి తిరిగి వెళ్ళీ పొయేవాడిని.
ఒక రోజెందుకో అనుమానం వచ్చింది.
అతనికి తెలియకుండా, ఆ మూల చీకటిలో నక్కాను.
నేను వెళ్ళిపొయాననుకున్నడు కాబోలు,ఆ పంప్‌ని దభా దభా బాది,
నీళ్ళతో కడుపునింపుకున్నాడు.
రోజు అంతేనంట.
డబ్బులు లేవు.
అడగలేడు.
ఆకలి అని చెప్పలేడు.
ఒకటా రెండా.
నెలలు గడిపాడు.
సంవత్సరాలు నెట్టాడు.
ఆ అకలితోనే, డాక్టరేట్ సంపాదించుకున్నాడు.
ఇప్పుడున్నదో లేదో తెలియదు.
దాని ప్రక్కనే ఒక బోరు పంపు ఉండేది.
* * *
గూడ్‌నైట్ చెప్పేవాడు.
నేను వెనక్కి తిరిగి వెళ్ళీ పొయేవాడిని.
ఒక రోజెందుకో అనుమానం వచ్చింది.
అతనికి తెలియకుండా, ఆ మూల చీకటిలో నక్కాను.
నేను వెళ్ళిపొయాననుకున్నడు కాబోలు,ఆ పంప్‌ని దభా దభా బాది,
నీళ్ళతో కడుపునింపుకున్నాడు.
రోజు అంతేనంట.
డబ్బులు లేవు.
అడగలేడు.
ఆకలి అని చెప్పలేడు.
ఒకటా రెండా.
నెలలు గడిపాడు.
సంవత్సరాలు నెట్టాడు.
ఆ అకలితోనే, డాక్టరేట్ సంపాదించుకున్నాడు.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
ఆకలి hunger
నా ప్రాపర్టీ, నా రైట్ కదా ?
Posted by
netizen నెటిజన్
on 5, ఆగస్టు 2007, ఆదివారం
ఏప్పటి మాట.ఇది 2010 కదా!
దాదాపు ఒక సంవత్సరం, అటూ ఇటూగా, టూ కే లో.
ఫ్రెంచ్‌వారి కాంకర్డ్స్, ఆకాశంలోనుంచి పిట్టలు లాగా రాలిపోతున్నయి.
గాట్ వచ్చేసింది.
యూరో త్రీ నాంస్ కూడ వచ్చేసినవి.
అమెరికాలో మైక్రొసాఫ్ట్ - గేట్స్ మీద కేస్.
ఒకవైపు విండోస్..మరొవైపు’ లినెక్స్!
“నాప్‌స్టర్ ప్రిన్స్" ఇటువైపైతే ‘అమెరికా మ్యూజిక్ రీకార్డింగ్" కంపెనిస్ అటువైపు.
ఇక్కడ అంధ్రాలో చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్స్.
మొన్న కర్నాటకలో కన్నడ కంఠీరవుని కిడ్నాప్ - విడుదల.
నిన్న, వీరప్పన్ నాగప్ప హత్య!
చెన్నైలో ఉన్నాను. మద్రాసులో, కాదు.
ఈ రోజు ఉదయమే సింగపూరులో ‘టెక్సాస్’ వారితో మీటింగ్. సాటర్‌డే రిలీజ్ అయ్యే నా డాట్కాం పబ్లిక్ ఇస్శ్యు, రిలేజ్ అండ్ జేవీ గురించి. రావు గారు వచ్చారు నన్ను సింగపూర్ ఏర్‌పోర్ట్‌లొ డ్రాప్ చెయ్యడానికి.
"బ్లేజ్‌వాడా" లో ఉన్న మా అవిడకి, మా బంగారు పాపకి ఏమైనా కొందామని టీ నగర్లో దిగాను. పాండి బజార్‌లో రెండు బంగారు నాణేలు కొన్నాను. క్రోకడైల్ ట్రౌజర్ ఒకటి మా సుపుత్రుడికి తీసుకున్నాను. పానగల్లు రాజవారి పార్క్ వైపు కదిలాయి కాళ్ళు.
తెలుగు కనబడితే నాకు తెగులు.అందుకని ఒక స్వాతి, విపుల చతుర, ప్రభ "ఇంటర్‌సిటిలో" చదువుకొవడానికి కొనుక్కున్నాను.
అసలు పాంటాప్‌లోకి డౌన్లోడ్ చేసుకుంటే పొయ్యేది, స్టిఫేన్ కింగ్ నవలని! ఏమైనా..పేపర్ మీద ప్రింటైన పుస్తకం, పుస్తకం కదా?!
పానగల్లు రాజావారి పార్కుకి ఏదురుగుండా, ఆ మూలమీద ‘పబ్’. అప్పటికే సదర్న్ సిలికాన్‌వాలి బెంగళురులో ‘డ్రై’ పబ్స్ ఉన్నాయి. రాందాసు పుణ్యామా అంటు పబ్లిక్ స్మోకింగ్ బాన్ చేసారు. పబ్స్‌లో స్మోకింగ్ అలవుడ్. బయట హాకర్ వున్నాడు. వాడి దగ్గిర హాట్‌బాక్స్‌లో సమోసాలు. ఏమిటో నూనె ఒడుతున్న సమోసాలు. నుజ్జు నుజ్జు ఐన "సుండల్". కాని ‘దం’ టీ సువాసన బావుంది.
సిగరెట్టు అంటించుకోవడానికి ‘అగ్గి’ అడిగాడతను. అప్పుడు గమనించాను అతన్ని. తాగి ఉన్నాడు. బీరు వాసన. కడుపులో తెములుతున్నది.
అప్పుడు వచ్చింది ఆలోచన.
అరే, ఇక్కడ ‘అగ్గి’ అమ్ముకొవచ్చు.
టీ త్ర్రాగే పది నిముషాలలొ ఎంత వచ్చినా, వచ్చినట్లే కదా?!
‘సరే, ఇస్తాను’.
‘ఎంత ఇస్తావు?’ అని అడిగాను.
‘పది పైసలు’, అని అన్నాడు అతను.
‘సరే’ అన్నాను.
"మరి లైసన్స్", గొణిగాడు అతను.
"ఫ్రీ..ఒక్కసారికి..నీకు మాత్రమే", ధర్మరాజు లెవల్లో పలికాను.
నేను అతనికి లైసన్స్ ఇచ్చింది, నా ‘అగ్గి’తొ అతని సిగరెట్టు అతను వెలిగించుకోవడానికి మాత్రమే. దానికి నా చార్జ్ అక్షరాల పది పైసలు మాత్రమే.ఆ చార్జ్, నా "అగ్గి"తొ అతను తన సిగరెట్టు అంటించుకొవడానికి మాత్రమే. నేను అతనికిచ్చిన లైసన్స్ ప్రకారం అతను నా "అగ్గి"తో ఇంకేమి, ఎవ్వరివి, ఏవి అంటించకూడదు. నా "అగ్గి" ఇంకొకరికి అరువు ఇవ్వకూడదు. ఇన్‌ఫాక్ట్ అది నా "అగ్గి". మళ్ళీ నాకు రిటణ్ చెయ్యాలి. వెంటనే. క్లియర్?
నాకర్ధమయ్యింది. నన్ను ‘పిచ్చివాడు’ అని అనుకుంటున్నాడు. "పాపం పిచ్చొడు"!, ఐనా ఒప్పుకున్నాడు అది నా "అగ్గి" అని, నేను అతనికి ఇచ్చింది, అతని సిగరెట్టు వెలిగించుకోవడానికని, అతనికి మాత్రమేనని, ఆ లైసెన్స్ ఆ ఒక్కసారికేనని.
రెండు క్షణలా తరువాత గమనించాను. అతని స్నేహితుడు ఆ త్రాగుబోతుని "అగ్గి" అడిగాడు. వీడు వాడికి, తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు. నాకు కోపం వచ్చింది. నేను లైసెన్స్ ఇచ్చింది, వాడికి తన సిగరెట్టు అంటించుకునేందుకు మాత్రమే! వాడి స్నేహితుడైతే నాకేమిటి? మరొకడైతే ఏమిటి?
అతనివైపు దూకుడుగా వెళ్ళాను. ఏమిటీ ఇదంతా అంటూ. నేను అటు వెళ్ళేలోపు, త్రాగుబోతు స్నేహితుడు తన స్నేహితుడికి తను అంటించుకున్న సిగరెట్టు ఇచ్చాడు! వాడు ఇంకొకడికి ఇచ్చాడు.
మొత్తం "పబ్"లోని అందరి నోట్లో సిగరెట్ట్లు వెలుగుతున్నై. అందరూ నేను త్రాగుబోతుకి ఇచ్చిన "నా అగ్గి" తోనే సిగరెట్స్ అంటించుకుంటున్నారు.
నాకు పైసా ఇవ్వకుండా నా "అగ్గి" తో వాళ్ళందరు సిగరెట్స్ అంటించుకొవడానికి ఎంత ధైర్యం?
నాకు కోపం వచ్చింది. అవేశంతో దొరికినవాడిని దొరికినట్టు చితకబాదడానికి రెడీ అయ్యాను. మొదలుపెట్టను బాదడం.
నాకు ఇవ్వల్సిన "డబ్బు" ఇవ్వండి అని అరిచాను. వాళ్ళ నోట్లో సిగరెట్స్ లాగేసాను. కిందపడేసి నా షూస్‌తో నలిపి ఆర్పెయ్యడం మొదలుపెట్టాను!
నాకు ఈ రోజుకికూడా అర్ధంకావడంలేదు. ఆ "పబ్" బేరెర్స్ ఏందుకని నన్ను లాగి ఫుట్పాత్ మీదకి విసిరేసారు అని?
నా "అగ్గి" అది, దేరెఫోర్ అది నా ప్రాపర్టీ రైట్ కదా?!
మీకు అర్ధంఅయ్యిందా?!

అంధేరా సోదరులారా ! ఏకం కండీ!
Posted by
netizen నెటిజన్
on 2, ఆగస్టు 2007, గురువారం
ఎదో వెతుకుతూ వుంటే నా జీమైల్ మాళిగలొ కనపడింది !
ఒక వ్యాసకర్తకి రాసిన ఉత్తరం.అక్షరం మార్చలేదు.
పంపినవారి పేరు..అందుకున్న వారి పేరు లాటి కొన్ని వ్యక్తిగత వివరాలూ మాత్రమే ఏడిట్ చేయడమైనది.
+++
date Jan 5, 2007 8:59 AM
subject ANDHERA BROTHERS unite!
mailed-by gmail.com
* * *
All these politicos say what people 'want'.
Chukka Ramaiah wants IIT at Basara or where ever and this guy from
Delhi says it doesn't really matter as long as it is in Medak - AP.
TDP did not field it's candidate when late PV went on to become the
PM of India.
Coastal Andhra, Rayalaseema, Telangana and what not.
We all live in a house. You have a room for yourself. You have room for your children. You also accommodate your parents if they happen to be still around. And then you have guest accommodations and then you do have your servant quarters. You of course lived and grew up with your brothers and sisters, and there are instances some of us did live with our uncles and aunts and shared good times, badtimes, happy times and shared sorrows. But remember we all lived in a house.
But today the girl says, 'this is my money. That I earned. So why can't I spulrge it on me, myself.
My question is why not look at both of your incomes as "YOUR" money.
"No", she is very emphatic. " I bought him, you see".
Some of them believe that people belonging to the forward castes in the coastal areas are imposing their TELUGU on the rest of the TELGU's.
Kukatpally is only a a part of the bigger 'palli' where the humans ALSO live. You should look at those banners they host for the vanamahotsavams. Kaapu sodarulu, kamma sodarulu, reddy sodarulu...UCHITHA VANABHOJANAAANIKI IDE MAA AHVAANAM!
(ఉచిత వన భొజనానికి ఇదే మా ఆహ్వానం!)
They forget we are human beings and need to live together.
And then we have a Ravi here with this signature
'Saare Jahan Se Acha Hindusthan Hamara'!
Mera Bharat Mahaan, Bhayya and it is shining..
Sorry, did I spoil what you began to do..
And you know something..some of them have the audacity to claim that the telugu they speak is not their's and they denounce their own mother..
Enough is enough..sorry again, Ravi, you touched a raw nerve there with your 'bit' this morning..you left me in a foul mood.
n

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)