విమర్శ బతికెతెనే ...ప్రజాస్వామ్యం మాడభూషి శ్రీధర్

Posted by netizen నెటిజన్ on 27, మే 2008, మంగళవారం
ఆంధ్రజ్యోతి మీద దాడి నేపధ్యంలో ఆచార్య శ్రీధర్ (NALSAR) వ్యాసం ఇక్కడ చదవండి.
ఇది 27 మే 2008 తేదిన ఈనాడు తెలుగు దిన పత్రికలో ప్రచురితమైనది.



పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతి మీద దాడి !


అంధ్రజ్యోతి మీద దాడి సందర్భంలో ప్రసారమాధ్యమాలకు ఇచ్చిన ఒకానొక స్పందనలో మంద కృష్ణ మాదిగ మాటలు:

"ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఆందోళన చేస్తారు. ఆందోళన చేస్తున్నప్పుడు ఇలాంటి దాడులు మళ్ళీ జరగవచ్చు."



పూర్తిగా చదవండి ...

కాంచనని తగలబెట్టడానికి ప్రయత్నించారుట !

Posted by netizen నెటిజన్ on 26, మే 2008, సోమవారం
ఈ బొమ్మని కొంచెం జాగ్రత్తగా చూస్తే కాంచన కనపడుతుంది.

క్రింద చిత్రాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి కాంచన కనబడుతుంది.
ఆమె మీద పెట్రోలు జల్లారు!



బడుగు వర్గాల బాడుగ నేత ల్లారా, ఇది కూడా సమర్ధనీయమేనా?

ఆంధ్రజ్యోతిలో నిన్న ప్రచురితమైన "బాడుగ నేతలు" ఇక్కడ చదవొచ్చు.




పూర్తిగా చదవండి ...

పాత్రికేయులు - బాధ్యతలు

Posted by netizen నెటిజన్ on 19, మే 2008, సోమవారం
నేటి " ది హిందు " దిన పత్రికలో - పాత్రికేయులు స్వయం నియంత్రణ మీద లిండ్సే రాస్, Executive Director, Commonwealth Press Union ఇచ్చిన ఒక చిన్న ఇంటర్వ్యుని ప్రచురించింది.

ఈ మధ్య ఈ బ్లాగ్ లోకం లో ప్రసారమాధ్యామాల మీద కాస్త చర్చలు పెరిగిన నేపధ్యం లో శ్రీమతి. రాస్ అభిప్రాయాలు తెలుపుదాని ఈ ప్రయత్నం!



పూర్తిగా చదవండి ...