మన మీడియా ఎప్పటికి అలా మారుతుందో?

Posted by netizen నెటిజన్ on 30, జూన్ 2007, శనివారం
MSNBC మార్నింగ్ షో లొ మికా ఈన్యూస్ చదవనని వెళ్ళిపోయిందంట.
అంతా ఆన్లైన్లోనే .. లైవ్ షో లోనే!
మన మీడియా న్యూస్ పర్సన్స్ ఆ స్టేజ్ కి ఎప్పుడు ఎదుగుతారో?
ఆ కధ చదవండి!

2 వ్యాఖ్యలు:

ప్రదీపు on 1 జులై, 2007 1:42 AMకి   చెప్పారు...

నాకు ఆ వీడియోలో చూపించినదంతా ఎందుకో చాలా అసహజంగా అనిపించింది. తరువాత youtubeలో ఉన్న కామెంట్లు చదువుతుంటే నాకు ఈ కామెంటు ఒకటి కనిపించింది.

"I've worked in TV for ten years. I work in TV now. Never has there ever been a shredder on the studio floor.

What a great actress. If she wants to skip the story . . .skip the story.

So full of crap. Wonderful show!"

rākeśvara on 1 జులై, 2007 2:16 PMకి   చెప్పారు...

మన మీడియా అంటే మీ ఉద్ధేశం అమెరికన్ మీడియా నా ?
ఎందుకంటే, భారతీయ మీడియా ఇంకా అ దుస్ధితి కి దిగజారలేదని నా ఉద్దేశం.
I hope American Media follows her lead.

కామెంట్‌ను పోస్ట్ చేయండి