మీరు బ్లాగు వీరులా?
Posted by
netizen నెటిజన్
on 2, సెప్టెంబర్ 2007, ఆదివారం
2 వ్యాఖ్యలు
పొద్దులో తాడేపల్లి బాలసుబ్రమణ్యం గారి "మన జాతీయ కళారూపాల సంరక్షణ" (ఆగస్ట్ 1వ, 2007) వ్యాసానికి రోహిణిప్రసాదు గారి వ్యాఖ్య చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఇది.
తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.
* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.
తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.
* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.
2 వ్యాఖ్యలు:
- జ్యోతి on 2 సెప్టెంబర్, 2007 9:39 AMకి చెప్పారు...
-
తెలుగులో మనకు తెలిసినంతవరకు తొలి బ్లాగు రాసింది చావా కిరణ్. అతడు 2004 లో రిడిఫ్ లో మొదలెట్టాడు. అతని బ్లాగులోని మొదటి టపా తేదీ చూడాలి.
- జాన్‌హైడ్ కనుమూరి on 3 సెప్టెంబర్, 2007 3:02 AMకి చెప్పారు...
-
http://www.geocities.com/hyde000in/taj1.html
http://www.geocities.com/apoorva2003k/moods2.html
http://www.geocities.com/johnhyde_k/neekanulu_1.jpg
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)