ఏం చేస్తారండి?
Posted by
netizen నెటిజన్
on 25, జూన్ 2008, బుధవారం
2 వ్యాఖ్యలు
నెటిజన్‌ని అభిమానించే వారనండి, శ్రేయోభిలషులనండి, వారిని బహుశ ఒక చేతి వేలి మ్రీద లెఖబెట్టవచ్చు.
జాగ్రత్తగా ఉండమంటున్నారు.
ఏం చేస్తారండి?
మెడ మీద తల తీస్తారా?
కాళ్ళూ చేతులు విరక్కొడతారా?
జీవచ్చవంలాగ మిగిలిన జీవితాన్ని, ఏ మంచం మీదో గడిపేలాగా చేస్తారా?
ఏం చేస్తారండి?
దేనికి వెరిచేదిలేదు.
జాగ్రత్తగా ఉండమంటున్నారు.
ఏం చేస్తారండి?
మెడ మీద తల తీస్తారా?
కాళ్ళూ చేతులు విరక్కొడతారా?
జీవచ్చవంలాగ మిగిలిన జీవితాన్ని, ఏ మంచం మీదో గడిపేలాగా చేస్తారా?
ఏం చేస్తారండి?
దేనికి వెరిచేదిలేదు.
2 వ్యాఖ్యలు:
- ramya on 26 జూన్, 2008 10:15 AMకి చెప్పారు...
-
అభిమానించే, శ్రేయోభిలాషుల లిస్ట్ లో నన్నూ లెక్కేసుకోండి:)
ఇంతకీ అసలేం జరిగింది?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)