వారం, వారం ఆంధ్రజ్యోతిలో బ్లాగ్లోకం..కాదు కాదు..బ్లాగ్లోకం
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగ్ పరిచయంతో ఈ ఆదివారం అంటే నిన్న మొదలుబెట్టారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
ఇక మీ బ్లాగులని గురించి కూడా వారికి తెలియజెప్పుకోవచ్చు.
తిన్నగా వారికే వేగు పంపవచ్చు.
మీ బ్లాగు వివరాలతో వారికి పంపండి - navyajyothy@gmail.com.
* ఈ ఆదివారం అంటే నేడు 21సెప్టెంబరు 2008 నుండి బ్లాగ్లోకం - బ్లాగ్ లోకం అయ్యింది.
17 వ్యాఖ్యలు:
- అజ్ఞాత on 8 సెప్టెంబర్, 2008 4:46 AMకి చెప్పారు...
-
మొత్తానికి ఒక పత్రిక గుర్తించింది, మంచి కబురు! ఇలాంటిది వేరే ఏ పత్రికైనా ఇప్పటికే రాస్తోందా నెటిజెన్ గారూ?
- Nikhil on 8 సెప్టెంబర్, 2008 8:03 PMకి చెప్పారు...
-
బ్లాగులకు ...ఉందిలే మంచీ కాలం ముందు ముందూనా అనిపిస్తోంది.
నిన్న మొన్న రెక్క విప్పిన హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగు అప్పుడే జాక్ పాట్ కొట్టేసింది.
సమాచారం అందించిన మీకూ, శాస్త్రీయ ఆలోచనలను పంచే హెచ్‌బిటి కీ అభినందనలు. - netizen నెటిజన్ on 9 సెప్టెంబర్, 2008 2:16 AMకి చెప్పారు...
-
@కత్తి మహేష్ కుమార్: ఇంకొ పది మందికి తెలిస్తే, ఇంకొన్ని మంచి టపాలు వెలువడే అవకాశం, ఇంకొంత తెలుగు వ్యాప్తి, ఏమంటారు?
- netizen నెటిజన్ on 9 సెప్టెంబర్, 2008 5:16 AMకి చెప్పారు...
-
@బొల్లోజు బాబా:ఏం బాగుంది? ఏది బాగుంది? :)
- Bolloju Baba on 9 సెప్టెంబర్, 2008 8:54 AMకి చెప్పారు...
-
the concept of reviewing the blogs in the main stream print media is welcome and a fine gesture from that side.
this is bagumdi netijen gaaru.
bolloju baba - కొత్త పాళీ on 9 సెప్టెంబర్, 2008 10:36 AMకి చెప్పారు...
-
సంతోషించాల్సిన వార్త. నాకు తెలిసినంతలో కంప్యూటర్ మరియు వెబ్ వ్యవహారల గురించి క్రమం తప్పకుండా ఫీచర్లు నడుపుతున్న పత్రిక ఆంధ్రజ్యోతి ఒకటే.
బైదవే నెటిజన్ గారు, కటువుగా అనిపిస్తే మన్నించండి, ఈ రంగులు ఘోరంగా ఉన్నాయి! - netizen నెటిజన్ on 9 సెప్టెంబర్, 2008 10:45 AMకి చెప్పారు...
-
@కొత్తపాళీ: మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నెనర్లు!
ఆ పైనెక్కడో ఒక "పోల్" విడ్ఝెట్ ని చూసారా?
రంగుల గురించి కూడా అక్కడ ఉంది.
రంగులు మార్చాలి. మార్చాలి అంటే రంగు పడుద్ది మరి.
:)
కొంచెం ఆలస్యం అవుతుంది. కాస్తా ఓపిక పట్టండి మాస్టారు!