ఈ బొమ్మని చూస్తే మీకేమనిపిస్తున్నది?

Posted by netizen నెటిజన్ on 21, అక్టోబర్ 2008, మంగళవారం
* అక్టోబర్ ౧౩ ౨౦౦౮ , ఆంధ్రజ్యోతిలో ప్రచురితం.

21 వ్యాఖ్యలు:

అజ్ఞాత on 21 అక్టోబర్, 2008 12:46 PMకి   చెప్పారు...

ఇలియాన ఒట్టి అల్లరి పిల్ల బొత్తిగా బట్లేసుకోదు అదేమిటో :-)

మాగంటి వంశీ మోహన్ on 21 అక్టోబర్, 2008 1:06 PMకి   చెప్పారు...

హరహర మహాదేవ - దరిద్రమండీ దరిద్రం - అందుకే ఆరు గజాల "చీరేసుకోమనేది", "చీర కట్టుకోమనేది", "చీర ధరించమనేది", "అవధరించమనేది"..అయినా అన్నిట్లోనూ "ఏదో" చూద్దాం అనుకునేవారికి, దానికి తగ్గట్టుగా "వ్యవహరించేవారికి" ఏమి చెపుతాం? "ఉమ్మె"త్తకాయ

వర్మ on 21 అక్టోబర్, 2008 7:24 PMకి   చెప్పారు...

Creative Photography. మీకేమనిపంచిందో రాసుంటే బాగుండేది.

దేవన on 22 అక్టోబర్, 2008 2:24 AMకి   చెప్పారు...

paapam poor girl, doesn't save enough money to buy proper clothes.

దేవన on 22 అక్టోబర్, 2008 2:29 AMకి   చెప్పారు...

పాపం, బీద అమ్మాయి అయివుంటుంది. మంచి బట్టలు కూడా కొనలేని పేదరికం అనుకుంటా.

జ్యోతి on 22 అక్టోబర్, 2008 2:55 AMకి   చెప్పారు...

ఇలియానా బట్టలు మరీ ఎక్కువ వేసుకున్నట్టుందే??? ప్రకటన కోసమేమో?

Kathi Mahesh Kumar on 22 అక్టోబర్, 2008 4:30 AMకి   చెప్పారు...

"పాపం, కోసినా కిలో కండలేకుండా ఇంతగా బక్కచిక్కిపోయిందేమిటబ్బా" అని జాలేసింది.

VJ on 22 అక్టోబర్, 2008 5:36 AMకి   చెప్పారు...

ఎడమ మోకాలి చిప్ప వాచి నట్టు ఉంది ఇలియానా కి, కరెక్టే కదా.

RG on 22 అక్టోబర్, 2008 6:05 AMకి   చెప్పారు...

Ileana gurinchi ikkada andaru asabhyamga matladuthunnaru..

I hurted...

I really hurted... :P

durgeswara on 22 అక్టోబర్, 2008 7:28 AMకి   చెప్పారు...

pottakooto kosam prabhalameeda dancelu vesevaarini ,vyabhichaaram chesevaarini gurimchi vimte jaali kalugutumdi.ammatannaanni amgadibommagaa maarchi manasamskrutini dhvamsamonarachukumtunna mana kalaaposhanaku hrudayam agnilaamamdutumdi

Bolloju Baba on 22 అక్టోబర్, 2008 8:24 AMకి   చెప్పారు...

మారిలిన్ మన్రో స్టిల్లొకటి ఈ టైపులో ఉంటుంది. క్రింద ఫాను గాలికి గౌను ఎగురుతున్నట్లుగా. అది గుర్తుకు వచ్చింది.

చేతులు వెనక్కి పెట్టుకోవటం వలన మంచి అప్పీల్ వచ్చింది. ఫాలింగ్ ఏంజిల్ గారి : p లాంటిది.

ఫొటోషాపులో బాక్ గ్రౌండ్ సరిగా ఎరాస్ చేయలేదనిపించింది.

చివరగా పిదపకాలం పిదప బుద్దులు.

బొల్లోజు బాబా

అజ్ఞాత on 22 అక్టోబర్, 2008 7:21 PMకి   చెప్పారు...

కేక...ఎక్కడ పట్టారండీ ఈ బొమ్మని ??

netizen నెటిజన్ on 24 అక్టోబర్, 2008 3:52 AMకి   చెప్పారు...

అభిప్రాయాలు పంచుకున్నవారందరికి ధన్యవాదాలు!

happy world on 13 నవంబర్, 2008 6:19 AMకి   చెప్పారు...

నాకు కుడా ఇలియానా లాంటి అమ్మాయి దొరికితే అబ్బాఎంత బాగుంటుంది అనిపించింది.

happy world on 13 నవంబర్, 2008 6:21 AMకి   చెప్పారు...

బాసూ....కొంచం ఫ్యాన్ గాలి ఎక్కువగా పెడితే బాగుండేది కదా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి