2008 లో అత్యున్నత మైన చాయ చిత్రం

Posted by netizen నెటిజన్ on 18, మార్చి 2009, బుధవారం
వన్యప్రాణ రక్షణ గురించి ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉండగా..జోధ్‌పూర్ లోని ఈ బిష్నొయి తల్లి ఆకలితో అలమటిస్తున్న ఈ జింక పిల్లకి తన కూతురితో పాటే స్థన్యాని ఇస్తున్నది. ప్రకృతి మాతకి, మనిషికి మధ్య ఉన్న అద్భుతమైన, అసమాన సంబంధానికి ఇంతకంటే ప్రతీక ఏంకావాలి?
 
౨౦౦౮ లో ఫొటో జర్నలిజం లో అత్యున్నతమైన చాయ చిత్రం (వార్త) గా - హిందుస్థాన్ టైమ్స్ చాయగ్రహకుడు - హిమాంశు వ్యాస్ చిత్రానికి స్వర్ణ బహుమతిని ప్రసాదించింది - IFRA.


లేబుళ్లు: , ,

5 వ్యాఖ్యలు:

cbrao on 18 మార్చి, 2009 7:05 AMకి   చెప్పారు...

This tribe loves trees and animals.Unique photograph.

Rajendra Devarapalli on 18 మార్చి, 2009 12:47 PMకి   చెప్పారు...

నెటిజన్ గారు అద్భుతమైన ఛాయాచిత్రం మీరొక్కరే ఇలాంటి అరుదైన చిత్రాలు మాకందిస్తారు :)

netizen నెటిజన్ on 22 మార్చి, 2009 7:13 AMకి   చెప్పారు...

@cbrao: నెనరులు
@రాజేంద్ర: హమ్మయ్య,బాగానే ఉన్నారుగా..:)
@కృష్ణ: ధన్యవాదాలు అందవలసింది - ఆ చాయచిత్రకారుడు - వ్యాస్ కి.

అజ్ఞాత on 7 జులై, 2009 5:09 AMకి   చెప్పారు...

naaku bishNOy^ vana jaati vaari katha telusunu.
elaTi vivaraNaluu avasaraM lEkuMDA ,okka phoTOtO
vaari "jaMtu prEma"nu,jIva kaaruNyamunuu kaLLaku bomma kaTTinaTlu chuupiMchaaru.
iMta maMchi phoTOtO nu aMdiMcha galigina himaaMSu raay^gaari sunnitamaina ,suniSita dRshTiki IFRAGolden aWard samuchita satkaaramE!

కామెంట్‌ను పోస్ట్ చేయండి