దీన్ని బ్లాక్‌మైల్ అనకపోతే ఇంకేమంటారు?
Posted by
netizen నెటిజన్
on 19, ఆగస్టు 2010, గురువారం
0 వ్యాఖ్యలు
పాపం శ్రీనివాస్! ఏదో సినిమా తీసుకుని తన దర్శక దక్షతని నిరూపించుకుందా మని అనుకుంటే, ఇలా వారి చేతిలో తన సినిమా 'బద్నాం' అవుతుందని కాని, తను చలనచిత్ర రంగ చరిత్రలో 'బద్మాష్' గా మిగిలిపోతానని గాని అనుకుని ఉండడు.
* 18 ఆగస్టునె వెలువడిన ఆంధ్రజ్యోతి /చిత్రజ్యోతి లో వార్త!
క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి
కా మాటలాడి యన్యుల మనముల్
కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !* 18 ఆగస్టునె వెలువడిన ఆంధ్రజ్యోతి /చిత్రజ్యోతి లో వార్త!
లేబుళ్లు:
రాష్త్ర విభజన,
వందేమాతరం శ్రీనివాస్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
