శ్రీ శ్రీ విగ్రహాన్ని తీసెయ్యాలి - జూలురి గౌరిశంకర్
శ్రీ శ్రీ ప్రాణాలతో ఉండి ఉంటే, ఈ ప్రస్తుత తరుణంలో, "మా తెలంగాణా గురించి నువ్వెందుకు రాయలేదు" అని కచ్చితంగా అడిగే వాడిని అని ఆంటూ, "ఇప్పుడు రాయి" అని కూడా అడిగే వాడినన్నారు.
"మేము మా సుద్దాల హనుమంతు ని, మా కాళోజి ని, మా వట్టికోట ఆళ్వారు స్వామి ని, మా దాశరధి విగ్రహలని అక్కడ వేసుకుంటాం. మేము ఇప్పుడు మా తెలంగాణ కళాకారులకు, కవులకు జరిగిన, జరుగుతున్న అవమానాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో మాత్రమే కోస్తాలలోను, రాయల సీమలోను తెలంగాణ కళాకారుల విగ్రహాలను ప్రతిష్టించుతాం అని అనటం లో ఔచిత్యమేమున్నది", అని కూడా ప్రశ్నించారు వారు.
11 వ్యాఖ్యలు:
- మాగంటి వంశీ మోహన్ on 26 అక్టోబర్, 2010 8:37 AMకి చెప్పారు...
-
వెఱ్ఱి భాఘా ముదిరిందండోయి ! ముదిరింది...
ఆయనెవరో అన్నట్టు జూలూరు వారిని సాలూరు పంపించిన్నూ, కుక్కపాలు తాగించిన్నూ, దిష్టి అన్నం నోట్టో కుక్కితేనూ సరి!
వెఱ్ఱీ సరీ, శ్రీ శ్రీ సరి - రక్తచరిత్ర on 26 అక్టోబర్, 2010 9:41 AMకి చెప్పారు...
-
ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రతి విగ్రహానికి ఒక మహోన్నత చరిత్ర ఉంది. ఒక వేళ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు ఏ కర్నులో, విజయవాడో రాజధాని అయి ఉంటె అక్కడే ఈ విగ్రహాలు ఉండి ఉండేవి. ట్యాంక్ బండ్ మీద తెలంగాణా కు సంబంధం లేని విగ్రహాలని తొలగిస్తామని లంగా KTR , విద్యాసాగర్ రావు అనడం వాళ్ళలో తాలిబాన్ సంస్కృతిని సూచిస్తుంది. తాలిబాన్ లు ఆఫ్ఘానిస్తాన్ (బయమిన్ ) లో కొలువుదీరి ఉన్న బుద్ధుడి విగ్రహాలను ట్యాంక్ లతో పడగొట్టినట్లు లంగా వేర్పాటు వాదులు ఇక్కడ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను వాళ్ళ జన్మ లో తీయ్యలేరు.
- Anil Dasari on 26 అక్టోబర్, 2010 12:38 PMకి చెప్పారు...
-
కొమరం భీమ్ మీద అంత ప్రేమ కారిపోతుంటే ఇన్నేళ్లలో తెలంగాణలో ఆయన విగ్రహాలు పెట్టకుండా ఎవడాపాడో ఈ పెద్ద మనుషుల్ని?
ఓ పక్క తెలుగు వాళ్ల రాజధానిలో ప్రతి దానికీ రాజీవ్ పేరు తగిలించేస్తుంటే దానికి లేని అభ్యంతరం సాటి తెలుగువాళ్ల విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ మీద కొలువుంటే వచ్చేసింది వెధవాయిలకి. వెర్రి ఓ రేంజిలో ముదర్లేదు వీళ్లకి. - ప్రేమతో...మీ on 26 అక్టోబర్, 2010 8:57 PMకి చెప్పారు...
-
.....ఎక్కడికి దిగజారి పొతున్నామొ అర్థం అవుతుందా????కొమరం భీం గారి విగ్రహప్రతిష్ట కి ఎవరు అడ్డుపడుతారు, అందరం మంచిని స్వాగతించే వాళ్ళమే కదా.
- సుజాత వేల్పూరి on 26 అక్టోబర్, 2010 9:36 PMకి చెప్పారు...
-
వంశీ గారు సూచించిన ట్రీట్ మెంట్ బాఘా పని చేస్తుందని నాకు నమ్మకం ఉంది. నిజానికి వెర్రి కూడా దాటి సంధిగా పరిణమించింది.
మొల్లది, కృష్ణ దేవరాయలు దీ, నన్నయ్యది, వీరబ్రహ్మేంద్ర స్వామిదీ, శ్రీనాధుడిదీ, వీళ్ళెవ్వరిదీ తెలంగాణా కాదు. వాళ్ళని కూడా లేపేద్దాం! (వాళ్ళ కాలంలో తెలంగాణా ఉందా లేదా అనే ప్రశ్న అక్కర్లేదు. ఎందుకంటే విగ్రహాలున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళా కాదా అనేదే ప్రశ్న ఇక్కడ)
తెలంగాణాలో ఎక్కడైనా (హైద్రాబాదు కాకుండా) వట్టికోట ఆళ్వారు స్వామి,కొమరం భీమ్,కాళోజీ గార్ల విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు! - netizen నెటిజన్ on 27 అక్టోబర్, 2010 1:05 AMకి చెప్పారు...
-
@మాగంటి వంశీ మోహన్:
ఇంకా ఇలాంటి విపరీతమైన ఆలోచనా ధోరణులు ఎన్నో వస్తాయి.
@రక్తచరిత్ర:
అరిచి గీపెడితే లాభంలేదు. వారు ఉద్యమం నడుపుతున్నారు. కాబట్టి వారికి తోచినట్టు వారి వాదాన్ని వినిపిస్తారు.
@REDDY:
అది వారి ఆలోచనా ధోరణి.
@అబ్రకదబ్ర:
జూలురి గౌరిశంకర్ మరొక మాట అన్నాడు. కావడి బద్ద లాగా కలిసిఉందాం, కాని కావడి కుండలలాగా విడిపోదాం అని. కె సి ఆర్ మాట ప్రకారం మీరంటున్న "సాటి తెలుగువారు" ఏ తల్లి బిడ్డలు?
@ప్రేమతో...మీ:
అవును, నిజమే!
@సుజాత:
అర్ధం లేని ఆరోపణలు ఇవి. చలసాని ప్రసాద్ గారి మాటల్లో "స్టాలిన్ అంటే వల్లమాలిన ప్రేమ శ్రీ శ్రీ కి. కాని స్టాలిన్ చనిపోయినప్పుడు ఆయన గురించి శ్రీ శ్రీ ఏమి వ్రాయలేదు. ఇంకేవరో వ్రాసారు". దానికి మనమేం చెబుతాం?
** రేపు డిసెంబరు 31 తరువాత ఏం జరుగబోతున్నది అన్నదే..ప్రసార మాధ్యామాల మధ్య జరుగుతున్న చర్చ! - critic on 27 అక్టోబర్, 2010 2:31 AMకి చెప్పారు...
-
ఈ అసహనం ఏమిటసలు? ఏ ఉద్యమాన్నయినా గుర్తించాలనుకున్నవారు గుర్తిస్తారు, లేకపోతే లేదు. సమర్థించాలనుకున్నవారు సమర్థిస్తారు. ఈ బలవంతాలేమిటి? బెదిరింపులేమిటి? బతికున్నవాళ్ళను ఘెరావులు చేసి, బలవంతంగా అనుకూల ప్రకటనలు చేయించుకుని, జేజేలు కొట్టించుకోవటంతో సరిపెట్టకుండా, చనిపోయిన కవులను కూడా దీంట్లోకి లాగుతున్నారన్న మాట!
మహాకవి శ్రీశ్రీ ఊరడించిన పతితులూ, భ్రష్టులూ, బాధా సర్పదష్టుల్లో తెలంగాణ నిరుపేదలు కూడా ఉన్నారని గ్రహించనివాళ్ళకు ఎంత చెపితే మాత్రం తలకెక్కుతుంది? - Telugu Movies UPdats on 24 నవంబర్, 2010 8:59 AMకి చెప్పారు...
-
శ్రీ శ్రీ గారు బతికి ఉన్నపుడు జూలురి గౌరిశంకర్ గారు ఇంక పుట్టలేదనుకుంట ఈ మహానుబావుడు ఏమద్యే పుట్టి తెలంగాణా ని ఉద్దరిన్సుదామని బయలుదేరారు.
- Dots... on 25 ఏప్రిల్, 2011 12:45 PMకి చెప్పారు...
-
prantala variga vidipodhama? Endukani Eelagu? Evari Swardham Indulo? Swardhaparulu Eeroju vuntaaru repu pothaaru... kaani andhra pradesh janam chirakaalam vundalu kalasi kattuga... kalasivunte kaladu sukam annaaru peddalu... endukani meeku adi pattatledu? telangana evaridi? seemandhra evaridi? Andaramu kalasi enduku avineethi meeda poradakudadu? andhra lo avineethi entho undi... evineethi parulu chalamandi manaku kanbaduthunnaru... varitho poratam cheyadaniki andharam kalisi nadavali.... college kurrollanu enduku induloki laguthunnaru? chanipoina margadarshakulanu enduku induloniki laguthunnaru? siggu lekunda danikosam poraduthunnaru... eppudaina avineethi kosam evariana poratam chesara? eevidhamga poratam kosam college kurrollanu vadukunnara? enthomandi chanipothunnaru... vrudhaga..... avineethi kosam poradudam.. avineethini andhra nundi tharimikodam... idi eerojuna mana madhya vunna samasya... telangana samasye kaadu.... rajakiya bada babulu.. chestunna rabasa... avineethi kukkalu matladuthunna... Ardham leni Matalu.... Telangana kosam kadu.. avineethi kosam poradandi.. sama samaaja sthapana sadhyamouthundi..
- Dots... on 25 ఏప్రిల్, 2011 1:00 PMకి చెప్పారు...
-
ninna monnatidaka leni kotha kotha samasyalu enduku levadeestunnaru.... mahanubhavula meedaku enduku veluthunnaru? vigrahalu emichesayi... ade nee vigrahamaithe emi chestaaru? enduku chanipoinavari meeda gouravam ledu?
Inthati poratam edo avineethi meeda enduku cheyaru? Andhra Pradesh lo Avineethi kuppalu kuppaluga peruku poindi dani gurinchi enduku alochincharu? avineethi parulapai enduku udyamalu cheyaru? nijaithiga enduku matladaru? bada babulu swis bankullo avineethi sommutho nimpukuntunte vari gurinchi enduku vyasalu vrayaru? janam kosam poratalu chesi chanipoina vari meeda enduku matladutunnaru?
Dammunte avineethi meeda poratalu modalupettandi lekunte chetakadu ani kurchondi... anthe kaani manubhavulai cahnipoinavari meeda mee pratapam... leka... brathikunna amaayakulaina vari prajalameeda mee dowrjanyam? college kurrollanu recchagotti.... vari bhavishyatthunu... kalarastunnare... idi meeku bhavyama?... ade poratam avineethi kosam poradandi... varilo kooda avineethi meeda... asahyam puttinchandi... adi eejananiki meeru chayagaligina manchi.. avineethi meeda matladandi... vyasalu vrayandi... prajallo... chaitanyam theesukurandi... kurralla gundello... neethi jyothini veliginchandi... jaihind...
