రావు ఈనాడు మార్గదర్శి ఆక్సిడెంట్ స్కూటర్ సాక్షి ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రావు ఈనాడు మార్గదర్శి ఆక్సిడెంట్ స్కూటర్ సాక్షి ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

"కోట" - "సాక్షి". మార్గదర్శి రామోజీరావు పారిపోలేదంట!

Posted by netizen నెటిజన్ on 3, ఏప్రిల్ 2008, గురువారం
ఈ వార్తని గమనించి మీతో పంచుకోవడానికి పంపిన తోటి బ్లాగరు - శ్రీ నవీన్ గార్ల గారికి కృతజ్ఞతలతో టపా మొదలువుతున్నది.

Samuel Langhorne Clemens తన మరణవార్తని విన్నప్పుడు - "The reports of my death are greatly exaggerated", అని అన్నాడట.

అలాగే మన "సాక్షి" పొటిగరాపు నగేష్ బాబు కూడా ముందు వెనకా చూసుకోకుండా ఈ రిపోర్ట్‌ని ఫైల్ చెయ్యడం, "ఖాఖీవనం" పతంజలి గారు "ఒకే" అనడం, అది ఆ పదకొండు లక్షల డెభైఐదు వేల లోగిళ్ళలోకి చేరడం వెనువెంటనే జరిగిపోయినవి.

దానికి "ఖండన" ఇదిగో ఇక్కడ ఉండనే ఉంది.



ఇక
ఒక చిన్న అనుమానం. మీరెవరన్నా దానిని తీర్చగలిగితే సంతోషం.

మార్గదర్శి రామోజీరావుగారి స్థాయికి తగిన బండే అది - చూస్తే మెర్క్ (Mercedes Benz) లాగానే ఉంది. మరి అంత ఖరీదైన కారుని తన సెక్యూరిటి అధికారికి కేటాయించారంటారా?

చూద్దాం మన "సాక్షి", నగేష్ బాబులు రేపు ఏమంటారో?
రేపు కలుద్దామా !


* ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి ఇక్కడ నొక్కండి.
* హార్ద్ కాపి వారు, నేటి అంటే గురువారం, ఏప్రిల్ 3, 2008 నాటి ఈనాడు, బ్రాడ్‌షీట్‌లో 11వ పేజిలో ఎడమ చేతివైపు మొట్టమొదటి బాక్స్ చూడండి.



పూర్తిగా చదవండి ...