Telugu Language Chaduvari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telugu Language Chaduvari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

"అప్రాచ్యులు" ఎవరు?

Posted by netizen నెటిజన్ on 29, నవంబర్ 2007, గురువారం

"కూడలి "లో చదువుకున్నవారు వ్రాసుకున్న బ్లాగు చదివినతరువాత..


మర్యాదకరమైన మాటలు


"ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా."


"కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని ( నిమ్నత్వాన్ని ), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు."


అదే బ్లాగులో "ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)" అని అన్నారు.


పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి ఆ బ్లాగులోని మాటలు.


ప్రశ్న: (1) "అప్రాచ్యులు" ఎవరు?


(2) "మనం" ఎవరు ?


మీరు నివృత్తి చెయ్యగలరా?



పూర్తిగా చదవండి ...

లేబుళ్లు: