ఎవరు?
Posted by
netizen నెటిజన్
on 28, సెప్టెంబర్ 2007, శుక్రవారం
6 వ్యాఖ్యలు
పాపం, ఆవిడకు ఆ కెమెర్మన్ అలా జూమేస్తున్నాడు అని తెలియదేమో!
పోనిలెండి, అవిడకు ఆ మాత్రం "బెనిఫిట్ ఆఫ్ డౌబ్ట్" ఇద్దాంలే.
అస్సలు ఆవిడ అక్కడికి ఇంటర్వ్యు కి వచ్చిందండి.
ఇంకా గుర్తు రావడంలేదా?
ఇది ఎవరు గుర్తుపట్టలేదా?
"మెరుగైన సమాజం కోసం" పోరాడుతున్న
వారి కెమరమన్ ఈవిడను, ఈవిడ సంపదను అన్ని సార్లు జూమేసి, క్లోజప్‌లో మరీ చూపించాడు గదండి.ఐనా గుర్తులేదా? అన్నట్టు, ఈ ప్రోగ్రాం ని అంకర్ చెసింది అబ్బాయి కాదండి, అమ్మాయే! ఎంత ధైర్యం అంటారా? ఇందులో ధైర్యం ప్రశ్న ఏముందండి బాబు?మరి మీరు చూడలేదా?
బహుశ అతనికి తెలియదేమో, మీరు మీ అన్నయ్యతోనో, చెల్లెలితోనో వారి న్యూస్ చూస్టుంటారని. సిగ్గుతో మీరు అక్కడినుండి వెళ్ళిపోయ్యుంటారులెండి.
అంటే మరి "మెరుగైన సమాజం" మార్పులకు లోనవుతుంది కదండి? అందుకని విలువలు మారిపోయినవి కదా, కాబట్టి ఇలాంటి సీన్లు, అందరు కలిసి, ఏది, అందరు, అంటే, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న,తమ్ముడు, ఒదిన, భార్య, భర్త, బాబాయి, పిన్ని,అందరు కలిసి చూడాలి అని వారి ఉద్దేశం ఐవుంటుందండి. కదా?
అలాగైతే సిగ్గూ, లజ్జా, బిడియాలుండవుకదండి, మరి.
ఎంచక్కాను అందరు కలిసి ఎంజాయి చెయ్యాలి కదా.
అసలే ఈ "రాజీవశేఖరు" డి పుణ్యమా అంటూ భూమి ధర పెరిగిపోయింది కదండి. మరెమో "హౌజింగ్ కాస్ట్" కూడా పెరిగిపోయిందయ్యే.
మరి డబ్బులున్న మారాజులందరు, ఎకరాలు, ఎకరాలు కొనుకున్నారు. లేదా వారికీ "రాజీవశేఖరుడూ" స్థలాలు ఇచ్చాడుకదా.
మరి బీ.పీ.ఎల్ (అదేనండి "బిలో పావర్టి లైను") వారికేమో లెఫ్ట్ పార్టీలు, ఎగస్పార్టీ వాళ్ళు జెండాలు పాతి ఇస్తున్నారు.
మరి మధ్యతరగతి వాడి పరిస్థితి ఏమితీ?
మరి పిల్లలను చదివించుకోవాలంటే ఈ "ఏ1" సిటిలో 11 లక్షలు అవుతుందంట,ఈ రోజు "ఎకనమిక్ టైంస్" లో చదివాను.
మరి పిల్లలనే చదివించుకోవాలా, ఇల్లే కట్టుకోవాలా?
మరి పెద్ద ఇల్లు కావాలంటే అద్దె ఎక్కువ పెట్టాలి. మరి ఉన్నంతలో ఉల్లిపాయలు కొనుక్కుని, చదివించుకుని, అందరికి ఒకొక్కగదికి "వారు" అద్దే కట్టలేరుకదా?
పోని సినిమాకి వెళ్దామా అంటే, తికెట్టు వంద రూపాయలంట.
అందుకని, ఒక టీ.వీ కొనుక్కుని ఇంటిల్లపాది, పిల్లా జెల్లా అందరం కలిసి చూస్తాము.
అది ఆ
వాడికి తెలిసినట్టున్నది.మరి "మెరుగైన సమాజం కోసం" తాపత్రయపడుతున్నాడుకదా.
మరి అడా, మగా అందరు కలిసి, రాసుకుంటు, పూసుకుంటు, బస్సుల్లో తిరిగడం లా.
ఆఫిస్సుల్లో పనిజెయ్యటంలే?
కాబట్టి సిగ్గు, లజ్జ, బిడియం వదిలేసి, ఎంచక్క మారిన విలువలను గుర్తించి, కప్పుకున్న వలువలను మార్చుకోండి అని చెబుతున్నాడు.
ఏమండి, రైల్లో వెళ్ళేటప్పుడు చూడటంలేదా?
బహిర్భూమికి వెళ్ళే వారు రైలు దగ్గిరకురాగానే, మొఖన చెంగేసుకోవడం? ఇది అంతే!
గుర్తుపట్టడానికేముంటుంది?
ఆ "గోపిచందు" అన్నట్టు - " ఆ రెండు తోలు తిత్తులే" కదా?
కాబట్టి ఏమి ఫీల్ అవ్వద్దు.
"మెరుగైన సమాజం" లో ఇవన్ని సర్వసాధారణమే!
కాకపొతే కొంతమందికి చర్మం మందంగా ఉంటుంది, కొంతమందికి పలచగా ఉంటుంది.
నా మీదకు మాట్టుకు ఆ "స్త్రీ సంఘం" వాళ్ళని తోలకండేం.
సరేనా?
ఇంతకి ఆ "ఎద" ఎవరిదంటారు?
ఎక్కడ కొన్నదో ఆ "లేసు".
నాజుగ్గా బాగుంది, కదా?
ఆ గోళ్ళ *"మెనిక్యుర్"కి ఎంత తీసుకుంటాడో?
పూర్తిగా చదవండి ...
అవును, ఆ ఆడపిల్లలే తెలుగుకి గతి!
Posted by
netizen నెటిజన్
on 27, సెప్టెంబర్ 2007, గురువారం
బాలిఉడ్డు ఆడపిల్లలే "కధానాయిక"లుగా మనకు గతా?
అవునండి. మన తెలిగింటి ఆడపిల్లలు సినిమాలలోకి రావడానికి అంత ఉత్సాహం చూపించడంలేదండి.
అంతే మరి!
వాళ్ళ "ఎద"లని ఎగరేసి,
"బొడ్డు"ని చూపించి,
"నడుము" కుదిపేసి,
"తొడలు" ఆడించేసి,
డబ్బులు దొబ్బేద్దామనుకుంటే ఎలా?
వాళ్ళు తెలుగు ఆడపిల్లలు.
వాళ్ళంతే.
మా పిల్లలు అట్లాంటి తప్పుడు పనులు చెయ్యరు.
ఆ!
అవునండి. మన తెలిగింటి ఆడపిల్లలు సినిమాలలోకి రావడానికి అంత ఉత్సాహం చూపించడంలేదండి.
అంతే మరి!
వాళ్ళ "ఎద"లని ఎగరేసి,

"బొడ్డు"ని చూపించి,

"నడుము" కుదిపేసి,

"తొడలు" ఆడించేసి,

డబ్బులు దొబ్బేద్దామనుకుంటే ఎలా?వాళ్ళు తెలుగు ఆడపిల్లలు.
వాళ్ళంతే.
మా పిల్లలు అట్లాంటి తప్పుడు పనులు చెయ్యరు.
ఆ!
పూర్తిగా చదవండి ...
నెజ్జనులకు క్షమాపణలు. చిరుతే యమదొంగా లేదా యమదొంగే చిరుత - ౧
Posted by
netizen నెటిజన్
on
నెజ్జనులకు క్షమాపణలు.
అది అమలాపురం కాదట.
అనంతపురం అట.
ఇక వాళ్ళు బాలకృష్నుడి అభిమానులట.
ఇరు వర్గాలు కాంగిరెస్సు పార్టి వారట.
మిగతా పార్టీ లవారి కోసం వేచి చూద్దాం.
అది అమలాపురం కాదట.
అనంతపురం అట.
ఇక వాళ్ళు బాలకృష్నుడి అభిమానులట.
ఇరు వర్గాలు కాంగిరెస్సు పార్టి వారట.
మిగతా పార్టీ లవారి కోసం వేచి చూద్దాం.
పూర్తిగా చదవండి ...
చిరుతే యమదొంగా లేదా యమదొంగే చిరుత?
Posted by
netizen నెటిజన్
on
అమలాపురంలో రగులుకున్నదట.
విజయవాడకి అంటుకున్నదట.
"వాడీ" డబ్బాని వీళ్ళు తీసుకెళ్ళి కాలవలో పడేసారంట.
వాళ్ళేమో "వీడి" సినిమాకి "ఆ హాళ్ళో" బాన్నర్లు, గట్రా కట్టకూడదని గొడవంట.
ఇంత గొడవజరుగుతున్న ఈ సినిమాలు అంత గొప్పవా?
ఈ సినిమాలు చూడాలంటారా?
ఇదేమో "వీడిది".
ఆ నడుము దానితో వీడి నకరాలు కావాలా?
ఇక దీనికి రాజకీయ కక్ష్యలు ఎంతవరకు ఆజ్యం పోస్తాయొ వేచి చూడాల్సిందే.
సినిమా బాగుందా (జూలై 20న 2007లో) కి అనుబంధంగా ఒక poll కూడా ప్రచురించడం(?) జరిగింది.
ఆ పోల్ల్లో ప్రేక్షకుల మీద సినిమాలలొ "కులం" ప్రభావం ఎంత వరకు ఉందో చూద్దామని ఒక చిన్న ప్రయతం చెయ్యడం జరిగింది.
ఆ గణాంకాలు:
ఆ ఫొల్ల్లో పాల్గొన్నవారు ఏడుగురు.
వీరిలో రెండు శాతం మందిమీద సినీ జగత్తులోని వ్యక్తు ల కుల ప్రభావం ఉంది.
నిర్మాత, దర్శకుడు, కధానాయకుడు, నాయిక, సంగీత దర్శకుడు - వీరందరి కులాలు కూడా ఆ pollల్లో పాల్గొన్నవారిని ప్రభావితం చేసినట్టు కనపడుతుంది.
చివరకు ఆ సినిమా సమీక్షకుడు, అది ప్రచురించిన పత్రికాధినేత కులం కుడా దీనికి అతీతం కానట్టుంది.
కొసమేరుపు: కొత్తగా విడుదలవుతున్న
నిర్మాతది ఒక కులమైతే, అందులొని కధానాయకుడి కులం మరొకటి. వారిద్దరు బానే ఉంటారు.
విజయవాడకి అంటుకున్నదట.
"వాడీ" డబ్బాని వీళ్ళు తీసుకెళ్ళి కాలవలో పడేసారంట.
వాళ్ళేమో "వీడి" సినిమాకి "ఆ హాళ్ళో" బాన్నర్లు, గట్రా కట్టకూడదని గొడవంట.
ఇంత గొడవజరుగుతున్న ఈ సినిమాలు అంత గొప్పవా?
ఈ సినిమాలు చూడాలంటారా?
ఇదేమో "వీడిది".ఆ నడుము దానితో వీడి నకరాలు కావాలా?
ఇక దీనికి రాజకీయ కక్ష్యలు ఎంతవరకు ఆజ్యం పోస్తాయొ వేచి చూడాల్సిందే.
సినిమా బాగుందా (జూలై 20న 2007లో) కి అనుబంధంగా ఒక poll కూడా ప్రచురించడం(?) జరిగింది.
ఆ పోల్ల్లో ప్రేక్షకుల మీద సినిమాలలొ "కులం" ప్రభావం ఎంత వరకు ఉందో చూద్దామని ఒక చిన్న ప్రయతం చెయ్యడం జరిగింది.
ఆ గణాంకాలు:
ఆ ఫొల్ల్లో పాల్గొన్నవారు ఏడుగురు.
వీరిలో రెండు శాతం మందిమీద సినీ జగత్తులోని వ్యక్తు ల కుల ప్రభావం ఉంది.
నిర్మాత, దర్శకుడు, కధానాయకుడు, నాయిక, సంగీత దర్శకుడు - వీరందరి కులాలు కూడా ఆ pollల్లో పాల్గొన్నవారిని ప్రభావితం చేసినట్టు కనపడుతుంది.
చివరకు ఆ సినిమా సమీక్షకుడు, అది ప్రచురించిన పత్రికాధినేత కులం కుడా దీనికి అతీతం కానట్టుంది.
కొసమేరుపు: కొత్తగా విడుదలవుతున్న
నిర్మాతది ఒక కులమైతే, అందులొని కధానాయకుడి కులం మరొకటి. వారిద్దరు బానే ఉంటారు.మరి మధ్యలో నాశనమైపొయ్యేది ఈ కులాల రణక్షేత్రంలో ఎవరు?
పూర్తిగా చదవండి ...
హిందూ ఫత్వా
Posted by
netizen నెటిజన్
on 23, సెప్టెంబర్ 2007, ఆదివారం
Vishwa Hindu Parishad leader and former Bharatiya Janata Party Member of Parliament Ram Vilas Vedanti on Friday issued a 'fatwa' against Tamil Nadu Chief Minister M Karunanidhi for his statement challenging the existence of Lord Ram.
The VHP kendriya margdarshak mandal leader and two-time BJP Lok Sabha member issued the 'fatwa' in Ayodhya in which he said whosoever chopped off the head and tongue of the Dravida Munnetra Kazhagam president would be gifted with gold by the saints of Ayodhya.
దీనికేమంటారు?
మళ్ళీ రక్తపాతమా?
ఏటు వైపు వెళ్తున్నాం మనం?
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

