ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? (2)
Posted by
netizen నెటిజన్
on 12, మార్చి 2008, బుధవారం
1 వ్యాఖ్యలు
గత సంవత్సరం - ఇంకా సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ ౧౨, ౨౦౦౭ న ఎవరీ కొప్పిశెట్టి అనురాధ? అని ఈ బ్లాగర్ ఒక స్త్రీ మూర్తిని పరిచయం(?) చెయ్యడం జరిగింది.అది అక్టోబర్, నవంబర్ - తేనెగూడు వారి " టాప్ 10 "లో అంటే "ఎక్కువగా చూసిన పుటలు" లో ఒకటి.
నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.
చదివారా?
దీనిని ఏమంటారు?
నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.
చదివారా?
దీనిని ఏమంటారు?
1 వ్యాఖ్య:
- కొత్త పాళీ on 12 మార్చి, 2008 5:47 PMకి చెప్పారు...
-
నేడు ఈనాడు కాంచునది నెటిజెన్ నిన్ననే కాంచెను!
బ్రావో!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
