తెలుగు బ్లాగ్ పుస్తకం వెలువడిందోచ్చ్!!!

Posted by netizen నెటిజన్ on 6, ఏప్రిల్ 2008, ఆదివారం

ప్రవీణ్, మీ ప్రయత్నం సఫలం.

వీవెన్ గారు చక్కటి ముఖ పత్రాన్ని తయారుచేసారు.

అనుకున్నట్టుగానే
ఉగాది
నాటికే వెలువరించడానికి, మీకు తోడ్పడిన వారందిరికివే
కృతజ్ఞతలు,
అభినందనలు !


పాఠకులారా, మీ ఉచిత ప్రతిని ఇక్కడ పొందండి!


లేబుళ్లు:

2 వ్యాఖ్యలు:

Unknown on 7 ఏప్రిల్, 2008 1:17 AMకి   చెప్పారు...

నెటిజన్ గారు,
బ్లాగు పుస్తకం గురించి టపా రాసినందుకు కృతజ్ఞతలు.

అజ్ఞాత on 7 ఏప్రిల్, 2008 1:22 AMకి   చెప్పారు...

@ప్రవీణ్ గార్లపాటి: :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి