హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు

Posted by netizen నెటిజన్ on 17, డిసెంబర్ 2008, బుధవారం
తెలుగులో తెలుగు బ్లాగుల ప్రదర్శన
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పుస్తక ప్రదర్శనలో
తెలుగు బ్లాగుల మీద ఒక ప్రదర్శన
డిసెంబరు, 20, శనివారం సాయంత్రం 6 - 7మధ్య
బంధు మిత్ర సపరి వార సమేతంగా వచ్చి
ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరిక.
ఈ వార్తని మీ బంధు, మితృలకి కి కూడ పంపండి.
వారిని రమ్మనండి.
మనం అందరం అక్కడే కలుద్దాం!

3 వ్యాఖ్యలు:

Bolloju Baba on 17 డిసెంబర్, 2008 11:01 PMకి   చెప్పారు...

"నలుగురు కూర్చుని నవ్వుకొనే వేళ నన్నొక మారు తలవండి."
--పుత్తడిబొమ్మ పూర్ణమ్మ

:-)

బొల్లోజు బాబా

అజ్ఞాత on 27 డిసెంబర్, 2008 9:42 PMకి   చెప్పారు...

@బొల్లోజు బాబా: చాలా సార్లు మిమ్మల్ని తలుచుకున్నారంట మాస్టారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి