పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు

Posted by netizen నెటిజన్ on 17, డిసెంబర్ 2008, బుధవారం
తెలుగులో తెలుగు బ్లాగుల ప్రదర్శన
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పుస్తక ప్రదర్శనలో
తెలుగు బ్లాగుల మీద ఒక ప్రదర్శన
డిసెంబరు, 20, శనివారం సాయంత్రం 6 - 7మధ్య
బంధు మిత్ర సపరి వార సమేతంగా వచ్చి
ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరిక.
ఈ వార్తని మీ బంధు, మితృలకి కి కూడ పంపండి.
వారిని రమ్మనండి.
మనం అందరం అక్కడే కలుద్దాం!



పూర్తిగా చదవండి ...

పుస్తక ప్రదర్శన ౨౦౦౮

Posted by netizen నెటిజన్ on 2, డిసెంబర్ 2008, మంగళవారం
గురువారం, ఈ డిసెంబరు ౧౮ నుండి, 
మన భాగ్య నగరంలోని 
నెక్లెస్ రోడ్డులో 
పుస్తక ప్రదర్శన
౨ గం ల నుండి రాత్రి ౮-౩౦ దాక.
శని, ఆదివారాలు
౧౨ గం నుండి రాత్రి ౯ గంటల దాకా.
కాబట్టి పుస్తక ప్రియులారా,
ఎప్పటినుండో మీరు కొనుక్కొవాలనుకుంటున్న పుస్తకాల జాబితా రాసుకోండి.
పుస్తకాల పండగ కి సన్నద్ధం కండి!
* మరిన్ని వివరాలకు వేచి ఉండండి.



పూర్తిగా చదవండి ...