poll లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మీకేం కావాలీ?
Posted by
netizen నెటిజన్
on 23, ఆగస్టు 2007, గురువారం
0 వ్యాఖ్యలు
అంధేరా సోదరులారా ఏకం కండీ అంటూ ఆగస్టు 2న రాసిన టపాతోపాటు చిన్న సైజు "పోల్" అంటే ఒక అభిప్రాయసేకరణ కూడా నిర్వహించడం జరిగింది.
దానిలొ తేల్చిన గణాంకాల వివారాలివిగో:
1 - ప్రత్యేక ఆంధ్ర మాకు కావలన్న వారు పదకొండు శాతం మంది ఐతే,
2 - ప్రత్యేక రాయలసీమ కావలని కోరుకున్నవారు ఐదు శాతం మాత్రమే.
3 - ప్రత్యేక తెలంగాణ కోసం ఎదురుచూస్తున్నవారు పదహారు శాతం మంది ఉన్నారు.
4 - సమైక్య ఆంధ్ర కావాలి అని కోరుకున్నవారు ఎనభైఆరు శాతం అయ్యారు.
* నెటిజన్ బ్లాగు సందర్శకులలో, అందరు దీనిలో పాల్గొన్నారనిచెప్పలేము.
అలాగని పాల్గొనలేదు అని కూడా చెప్పలేము.

పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
poll
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)