౨౦౦౮ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
౨౦౦౮ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆంధ్రజ్యోతిలో - బ్లాగ్‌లోకం - ముంబై పేలుళ్ళ - బ్లాగుల పరిచయం
Posted by
netizen నెటిజన్
on 6, డిసెంబర్ 2008, శనివారం
4 వ్యాఖ్యలు
పొద్దు జాల పత్రిక - ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు అని చెబుతునే, ఆ బ్లాగులని పరిచయం చేసారు.
అదే కోవలో, ఈ రోజు ( ఆదివారం ౭, నవంబరు, ౨౦౦౮) ఆంధ్రజ్యోతి, నవ్యలో, ముంబై (౨౬ నవంబరు ౦౮) లో మొదలైన బాంబు దాడుల మీద తెలుగు బ్లాగులోకం స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించింది. ప్రస్థావన బాగానే ఉంది గాని, కారణాలు ఏవైన బ్లాగుల చిరునామలివ్వలేదు.
ఆ బ్లాగులు - వాటి జాల చిరునామలు ఇక్కడ ఉన్నవి. చూడండి.
బొల్లోజు బాబా - సాహితీయానం
సిరిసిరిమువ్వ - సరిగమలు
విశాఖతీరాన - ఎన్ని వెన్నుపోట్లు,ఎన్ని కత్తిగాట్లు
లక్షి - మళ్ళీ క్షమించేద్దామా
సన్నజాజి - దారుణం - సిగ్గుచేటు
నాలో నేను - కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం
శ్రీఅరుణం - మన ముంబాయి కోసం
చదువరి - దిగులుగా ఉంది
తెలుగోడు - ఉగ్రవాదులకు మన దేశ ప్రభుత్వాల మీద నమ్మకం....
మధురవాణి - దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??
పదమ్ములు -
జ్యోతి - భగవంతుడా!! నీవే దిక్కు!!!
శ్రీదీపిక - మన కర్తవ్యం
జోరుగా హుషారుగా - ఆవేశం ఆవేదన ఆక్రోశం
బుజ్జి - టెర్రరిస్టులకి విజ్ఞప్తి..
కోవెల - పౌరుషం లేని పాలకులుప్రవీణ్ గార్లపాటి - ఎన్నాళ్ళిలా ?
విహారి - ఈ దుశ్చర్యను ఖండించాలా?
లీలామోహనం - ముంబై మృతులకు అశ్రునివాళి
మనలో మనమాట - అశ్రు నివాళి
పర్ణశాల - దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
రవిగారు - ఎల్లుండికి గుర్తుంటారా?
అంతర్యానం - సిగ్గులేని ప్రభుత్వాలు
దుర్గేశ్వర - భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి
కొత్తబంగారులోకం - బుసలుకొట్టే భయానకమా ! శాంతించు
రానారె - యధారాజ తధా ప్రజ
ఉగ్రవాదము ఉ. నీచులు దుష్ట వర్తనులు,...
పూర్తిగా చదవండి ...
మరి ఇక ప్రైవేటు విద్యారంగంలోను రిజర్వేషన్లు - మరి మీరేమంటారు?
Posted by
netizen నెటిజన్
on 5, డిసెంబర్ 2008, శుక్రవారం
ఉపాధ్యాయవర్గానికి కూడ రిజర్వేషన్లు కలిపించడానికి రాష్ట్ర శాసన సభ లో ఒక బిల్లుని మన శాసనమండలి సభ్యులు పెట్టి అమోదించారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ రిజర్వేషన్ లు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అమలు పరచాలి.
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది.
పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది.
పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
