తెలుగు పుస్తకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు పుస్తకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పుస్తక ప్రదర్శన ౨౦౦౮

Posted by netizen నెటిజన్ on 2, డిసెంబర్ 2008, మంగళవారం
గురువారం, ఈ డిసెంబరు ౧౮ నుండి, 
మన భాగ్య నగరంలోని 
నెక్లెస్ రోడ్డులో 
పుస్తక ప్రదర్శన
౨ గం ల నుండి రాత్రి ౮-౩౦ దాక.
శని, ఆదివారాలు
౧౨ గం నుండి రాత్రి ౯ గంటల దాకా.
కాబట్టి పుస్తక ప్రియులారా,
ఎప్పటినుండో మీరు కొనుక్కొవాలనుకుంటున్న పుస్తకాల జాబితా రాసుకోండి.
పుస్తకాల పండగ కి సన్నద్ధం కండి!
* మరిన్ని వివరాలకు వేచి ఉండండి.



పూర్తిగా చదవండి ...