పుస్తక ప్రదర్శన ౨౦౦౮
Posted by
netizen నెటిజన్
on 2, డిసెంబర్ 2008, మంగళవారం
1 వ్యాఖ్యలు
గురువారం, ఈ డిసెంబరు ౧౮ నుండి,
మన భాగ్య నగరంలోని
నెక్లెస్ రోడ్డులో
పుస్తక ప్రదర్శన
౨ గం ల నుండి రాత్రి ౮-౩౦ దాక.
శని, ఆదివారాలు
౧౨ గం నుండి రాత్రి ౯ గంటల దాకా.
కాబట్టి పుస్తక ప్రియులారా,
ఎప్పటినుండో మీరు కొనుక్కొవాలనుకుంటున్న పుస్తకాల జాబితా రాసుకోండి.
పుస్తకాల పండగ కి సన్నద్ధం కండి!
* మరిన్ని వివరాలకు వేచి ఉండండి.
1 వ్యాఖ్య:
- సుజాత వేల్పూరి on 2 డిసెంబర్, 2008 8:49 PMకి చెప్పారు...
-
ఎన్నాళ్ళో వేచిన ఉదయం....ఈనాడే ఎదురవుతుంటే....!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)