బాశ విచిథ్రంగా వుందంట!
Posted by
netizen నెటిజన్
on 7, జూన్ 2010, సోమవారం
4 వ్యాఖ్యలు
ఒక కొడవటిగంటి కుటుంబరావు, ఒక ఆరుద్ర, ఒక ఆత్రేయ, ఒక పిలకా గణపతి శాస్త్రి, ఒక రామలక్షి, ఒక మాలతీ చందూర్, ఒక సరోజిని ప్రేంచంద్, ఒక వావిళ్ళ, ఒక విద్వాన్ విశ్వం, ఒక శ్రీ శ్రీ, ఒక పాలగుమ్మి పద్మరాజు, ఒక దాసు వామన రావు, ఒక రాధాకృష్ణమూర్త్రి, ఒక భారతి, ఒక ఆంధ్రప్రభ, ఒక జ్యోతి, ఒక ఎస్. పి, ఒక ఘంటశాల, అందరూ నేటి చెన్నయిలో జీవించిన వారే. ఇడ్లీ సాంబారుతో పాటు, అవకాయలో పప్పు నంజుకుతిన్నవారే! వారి జీవితకాలంలో ఎన్నో వసంతాలను మెరినా బీచిలో సుండల్ తింటూ, ఫిల్టర్ కాఫీని స్టీలు గ్లాసులో ఆర్చుకుంటూ తాగినవారే! వారందరూ తెలుగు భాషని తమ శక్తిమేరకు ఉన్నత శిఖరాలధిరోహించడానికి సేవ చేసిన వారు, చేస్తున్నవారు.
ఎప్పుడో, ఎక్కడో తమిళ నాట అది!
మనం ఇప్పుడు ఉంటున్నది, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో..ఎనిమిది కోట్ల తెలుగు వారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో కూడా తెలుగులో కలలు కనే అవకాశం ఉన్న రోజులివి.
మరి మనకెందుకీ మాయదారి రోగం వచ్చింది?

పూర్తిగా చదవండి ...
ఇంకేమి దొరక పుచ్చు కోలేకపొయ్యావా? రెండవ భాగం
Posted by
netizen నెటిజన్
on 8, డిసెంబర్ 2009, మంగళవారం
* గతంలో ఓక సారి వెలువడిన టపా ఇది. రాజేంద్ర కుమార్ దేవరపల్లి on May 17, 2008 12:50 AM said... 2 ఈ బ్లాగుటపాను తెలుగులో చదవాలని ఉంది అని తమ కోరికని వెలిబుచ్చిన సందర్భంలో మళ్ళీ వెలువరించడమైనది.
సుమతి శతకం, వేమన శతకం, కృష్ణ శతకం వగైరాలు లేవా?
మన టీ.వి లలో ఆంకరింగ్ చేసేవారికి తెలుగు నేర్పించ వచ్చు కదా?
చౌడప్ప గురించి, వారి శృంగార శతకం గురించి నేర్పించవచ్చు కదా?
ముక్కు క్రింద పై పెదవి మీది శరీరబాగాన్ని తెలుగులో ఏమని అంటారో చెప్పవచ్చుకదా?
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగువాడు - తెలంగాణా వాడు - క్షురకర్మ ఒక పరిశీలన మీద ఒక సిద్దాంత గ్రంధం ఎలా వ్రాసుకుని దుడ్డు సంపాదించుకోవచ్హో చెప్పవచు కదా?
బొచ్చు పీకుటకు పదహారు పద్ధతులు - గుప్తరోగ నివారణ మీద ఒక ఇంటరు కోర్సు నిర్వహించి వరుమానం పెంచుకోవచ్చు కదా?
ఏబికే ప్రసాదు గారికి అనవసరపు ఆయాసాన్ని తగ్గించవచ్చు కదా?
*
తెలుగు విశ్వవిద్యాలయానికి నేర్పేడానికి ఇంకేమి లేవా?సుమతి శతకం, వేమన శతకం, కృష్ణ శతకం వగైరాలు లేవా?
మన టీ.వి లలో ఆంకరింగ్ చేసేవారికి తెలుగు నేర్పించ వచ్చు కదా?
చౌడప్ప గురించి, వారి శృంగార శతకం గురించి నేర్పించవచ్చు కదా?
ముక్కు క్రింద పై పెదవి మీది శరీరబాగాన్ని తెలుగులో ఏమని అంటారో చెప్పవచ్చుకదా?
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగువాడు - తెలంగాణా వాడు - క్షురకర్మ ఒక పరిశీలన మీద ఒక సిద్దాంత గ్రంధం ఎలా వ్రాసుకుని దుడ్డు సంపాదించుకోవచ్హో చెప్పవచు కదా?
బొచ్చు పీకుటకు పదహారు పద్ధతులు - గుప్తరోగ నివారణ మీద ఒక ఇంటరు కోర్సు నిర్వహించి వరుమానం పెంచుకోవచ్చు కదా?
ఏబికే ప్రసాదు గారికి అనవసరపు ఆయాసాన్ని తగ్గించవచ్చు కదా?
పూర్తిగా చదవండి ...
తెలుగు తల్లిని అవమానించవద్దు
Posted by
netizen నెటిజన్
on 10, నవంబర్ 2009, మంగళవారం
మరి మీరేమంటారు ?
పూర్తిగా చదవండి ...
గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? మూడవ భాగం
Posted by
netizen నెటిజన్
on 8, జూన్ 2009, సోమవారం
మార్చ్ ౨౦౦౯ లో ఖదిర్ బాబు గారి "ఒకవంతు కధ", అమెరికాలో తెలుగునాడి ప్రచురించింది. ఆమేరకు వారి వద్ద నుండి నెటిజన్ కు సమాచారం వచ్చింది.
అదే నెల లో, 'సాక్షి' దినపత్రిక ఆదే "ఒక వంతు కధ" ప్రచురించింది. ఒక ఆసక్తికరమైన విషయం - ఖదిర్ బాబు సాక్షి లో ఉద్యోగస్తులు.
ప్రజాసాహితి, మూడు దశాబ్దాలుగా వెలువడుతున్న "సాహిత్య సాంస్కృతికోద్యమ మాస పత్రిక". వారి జూన్ ౨౦౦౯ సంచికలో "ఒక వంతు కధ" మీద సంపాదకుడు వ్రాసిన "గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? లేక గొప్పవారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయా?" అన్న వ్యాసం ఇక్కడ యధాతధంగా పొందుపరచడమైనది.
దానితో పాటు మరొక పాఠకుడు, "సాక్షి" కి వ్రాసిన జాబు కూడ ఉంది. చదవండి.
ప్రజాసాహితి చిరునామ:
ప్రజాసాహితి, c/o మైత్రి బూక్ హౌస్, జలీల్ వీధి, అరండల్ పేట, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ 520 002.
పూర్తిగా చదవండి ...
ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? రెండవ భాగం
Posted by
netizen నెటిజన్
on 26, ఏప్రిల్ 2009, ఆదివారం
2000 లో The Little Magazine ఒక కధను ప్రచురించింది. అది ఒక హిందీ కధ కి ఆంగ్లాను వాదం.
హింది కధకుడు -నిర్మల్ వర్మ. ఆయన ౧౯౯౯ జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నాడు. అక్టోబర్ 2005 లో మరణించాడు.
ఇక ఆంగ్లానువాదం చేసింది ప్రసన్‌జిత్ గుప్త.
ఇక పైన ఉటంకించిన నిర్మల్ వర్మ హిందీ కధ ఆంగ్లానువాదాన్ని ఇక్కడ, ది లిటిల్ మాగజైన్ లో The day's guest ని చదువుకోండి.
చదువుకున్న తరువాత ఒక వేళ, "అరే ఇది చదివినట్టుందే? " అన్న అనుమానం వస్తే అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ ఖదిర్ బాబు వ్రాసిన కధ - ఒకవంతు చదువుకోండి.
ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత, మీకు మీ అభిప్రాయాన్ని పంచుకోవాలనిపిస్తే, ఇక్కడ పంచుకోండి.

తాజా కలం : పునర్ముద్రణల మీద ఒక ఆసక్తి కరమైన విషయాన్ని , అంశాన్ని The Little Magazineలో ఇక్కడ తెలుసుకోండి. మీలో తెలియని వారికోసం మాత్రమే.
* ఈ టపాలో ఉదహరించిన ప్రచురణల మీద నెటిజన్ కి ఎటువంటి హక్కులు లేవు.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
ఒక వంతు కధ,
కధ,
ఖదిర్ బాబు,
జ్ఞానపీఠం,
తెలుగునాడి,
సాహిత్యం,
Babu,
Little Magazine,
nirmal verma
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)