ఇంకేమి దొరక పుచ్చు కోలేకపొయ్యావా? రెండవ భాగం

Posted by netizen నెటిజన్ on Tuesday, December 8, 2009
* గతంలో ఓక సారి వెలువడిన టపా ఇది. రాజేంద్ర కుమార్ దేవరపల్లి on May 17, 2008 12:50 AM   said... 2  ఈ బ్లాగుటపాను తెలుగులో చదవాలని ఉంది అని తమ కోరికని వెలిబుచ్చిన సందర్భంలో మళ్ళీ వెలువరించడమైనది.
 *
తెలుగు విశ్వవిద్యాలయానికి నేర్పేడానికి ఇంకేమి లేవా?
సుమతి శతకం, వేమన శతకం, కృష్ణ శతకం వగైరాలు లేవా?
మన టీ.వి లలో ఆంకరింగ్ చేసేవారికి తెలుగు నేర్పించ వచ్చు కదా?
చౌడప్ప గురించి, వారి శృంగార శతకం గురించి నేర్పించవచ్చు కదా?
ముక్కు క్రింద పై పెదవి మీది శరీరబాగాన్ని తెలుగులో ఏమని అంటారో చెప్పవచ్చుకదా?
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగువాడు - తెలంగాణా వాడు - క్షురకర్మ ఒక పరిశీలన మీద ఒక సిద్దాంత గ్రంధం ఎలా వ్రాసుకుని దుడ్డు సంపాదించుకోవచ్హో చెప్పవచు కదా?
బొచ్చు పీకుటకు పదహారు పద్ధతులు - గుప్తరోగ నివారణ మీద ఒక ఇంటరు కోర్సు నిర్వహించి వరుమానం పెంచుకోవచ్చు కదా?
ఏబికే ప్రసాదు గారికి అనవసరపు ఆయాసాన్ని తగ్గించవచ్చు కదా?

పూర్తిగా చదవండి ...