హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు
6 వ్యాఖ్యలు:
- సుజాత వేల్పూరి on October 23, 2010 at 10:05 PM said...
-
రెంటికీ లింక్ బాగా పెట్టారు.
ఈ లలిత కళా తోరణం మాటే నన్ను దిగ్భ్రాంతి పరుస్తోంది. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నవీకరించబోతున్న ఈ రాజీవ్ కళా తోరణంలో సామాన్య కళారాధుకుడికి ఏమాత్రం ప్రవేశం లైభిస్తుందో ఊహించ దగిన విషయమే!
రాజీవుడికీ తెలుగు కీ రాజీవుడికీ లలిత కళలకూ సంబంధం లేకపోవచ్చు గానీ రాజీవ్ కీ సుబ్బిరామిరెడ్డికీ, సుబ్బిరామిరెడ్డికీ డబ్బుకీ, వెరసి పదవి కీ రోశయ్యకూ ఉన్న బంధం గొప్పది! అందుకే తెలుగు ని హత్యచేసి అసెంబ్లీకీ కళా తోరణానికీ మధ్య ఉన్న మ్యూజియమ్ లో దాపెట్టే ప్రయత్నం !
దీన్ని ఇలాగే వదిలేస్తే కొన్నాళ్లకి రాష్ట్ర ప్రజలంతా ఇంటిపేరు ముందు రాజీవ్ నో, ఇందిర నో చేర్చుకోవాలని చట్టం చేసేట్లున్నారు , ఖర్మ! - Anonymous on October 24, 2010 at 1:31 AM said...
-
ఇది కళాపోషణా.. కాంగ్రెస్ పోషణా??
http://amtaryaanam.blogspot.com/2008/05/blog-post.html - netizen నెటిజన్ on October 24, 2010 at 7:48 AM said...
-
@amtaryaanam:
మేము రాజాకీయవేత్తలము, ప్రజాస్వామ్య పరిరక్షకులమనే ఈ పెద్దలు, బహిరంగంగా నడిరోడ్డు మీద వివస్త్రను చేసి జరుపుతున్న రాక్షస రతి క్రీడ ఇది!
అసలు, సిసలు, పదహారణాల నిఖార్సైన అవినీతి కాంగిరెస్సు పోషణ!
@durgeswara:
తెలుగు వారు అంత నిర్యీర్యులైపొయ్యారా! తెలుగు వారు షండులా?
@సుజాత:
మీరన్నమాట (దివంగత) రాజీవశేఖరుడు ఎప్పుడో మొదలు పెట్టారు. గమనించలేదా? - Kalpana Rentala on October 24, 2010 at 9:50 AM said...
-
ఏమైపోయారు నేటిజెన్ గారు?
ఇప్పుడు వస్తే ఈ మధ్య చాలా పోస్ట్ లే పెట్టినట్లు వున్నారు. మరి నేను ఎలా మిస్ అయ్యానో? - netizen నెటిజన్ on October 24, 2010 at 10:34 PM said...
-
@Kalpana Rentala:
ఎలా ఉన్నారు, బాగున్నారా?..:)