ఏ తెలుగు నేర్పిస్తారో?

మహా తెలుగు నాడు తెలుగా?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
సిరి పుత్రుల తెలుగా?
భాగ్యవంతుల తెలుగా?
ఉన్నత వర్గాల తెలుగా?
వెనుకబడ్డ సామాజిక వర్గాల తెలుగా?
అణగారిన పేద ప్రజల తెలుగా?
తాజా కలం: 
తెలంగాణ తల్లి పేరు పెట్టాలి


1 వ్యాఖ్య:

New @ Diffrent on November 24, 2010 at 9:09 AM   said...

కెసిఆర్ మాట్లాడే తెలుగుకు కేటిర్ మాట్లాడే తెలుగుకు యాస తేడ ఉంది కాబట్టి ఇద్దరు విడిపోవాలి. ఇది కెసిఆర్ సూత్రంమే

Post a Comment