సులువుగా కధ రాయడానికి 50 చిట్కాలు

కధ రాయండిక. మీదే ఆలస్యం!


తెలుగు బ్లాగర్లలో చాలా మంది యండమూరి అభిమానులున్నారు.

దిగువన ఉన్నవి, యండమూరి రాసిన కొన్ని నవలల పేర్లు.
వాటితో, అంటే ఇక్కడిచ్చిన ఈ పేర్లతో అర్ధవంతమైన చక్కని, చిక్కని కధ ఒకటి అల్లగలరా?

మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా!



ఇదిగోండి, నవల పేర్లు యాభై వున్నవి.
  1. రెండుగుండెల చప్పుడు
  2. ఒక వర్షాకాలపు సాయంత్రం
  3. సిగ్గెస్తోంది
  4. అంకితం
  5. మరో హిరోషిమా
  6. ప్రేమ
  7. అనైతికం
  8. ధ్యేయం
  9. ది డైరి ఆఫ్ మిసెస్ శారద
  10. ప్రియురాలు పిలిచె
  11. వెన్నెల్లొ ఆడపిల్ల
  12. మంచుపర్వతం
  13. భార్యగుణవతి శత్రు
  14. నల్లంచు తెల్లచీర
  15. స్వరభేతాళం
  16. సంపూర్ణ ప్రేమాయణం
  17. కాసనోవా 99
  18. అంతర్ముఖం
  19. డబ్బు మైనస్ డబ్బు
  20. స్టూవర్ట్ పురం పోలిస్ స్టేషన్
  21. చీకట్లొ సూర్యుడు
  22. డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు
  23. అనందోబ్రహ్మ
  24. అష్టావక్ర
  25. చెనల్వపూదండ
  26. దుప్పట్లో మిన్నాగు
  27. యుగాంతం
  28. ఋషి
  29. నిశబ్దం నీకు నాకు మధ్య
  30. తులసిదళం
  31. తులసి
  32. అతడే ఆమ సైన్యం
  33. 13-14-15
  34. అతడు అమె ప్రియుడు
  35. లేడిస్ హాస్టల్
  36. అగ్నిప్రవేశం
  37. రుడ్రనేత్ర
  38. రాక్షసుడు
  39. ఆఖరిపోరాటం
  40. మరణమృదంగం
  41. ప్రార్ధన
  42. అభిలాష
  43. రక్తసింధూరం
  44. థ్రిల్లర్
  45. వెన్నెల్లో గోదారి
  46. పర్ణశాల
  47. ఒక రాధ ఇద్దరు కృష్ణులు
  48. బెస్ట్ ఆఫ్ వీరేంద్రనాధ్
  49. రాధ కుంతి
  50. క్షమించు సుప్రియా!
* నిబంధనలు ఉన్నాయండొయ్!

ఒకటి - ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరీ లో, కనీసం మూడు వాక్యాలతో కధను పొడిగించినవారే ఈ శీర్షికలో
పాల్గొనడానికి అర్హులు.

రెండు - ఇక్కడ తెలిపిన నవలల పేర్లలోనున్న పదాలతొ మాత్రమే కధని రాయాలి.

మూడు - ఒక పదాన్ని ఎన్ని సార్లైనా వాడుకొవచ్హు.

నాలుగు - అశ్లీలము, శృంగారం కధా వస్తువుకి దూరం.

ఐదు - అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కధే "ఉత్తమ కధ" గా ఎంపికైనాను, నెటిజను నిర్ణయమే తుది
నిర్ణయము.

ఆరు - కధలు అందవలసిన ఆఖరు తేది : ఆదివారము 01, జులై, 2007.(సాయంత్రం 6-00 గం.లు, భారత కాలమానం ప్రకారం).
*** మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా! ***

2 వ్యాఖ్యలు:

Anonymous on June 24, 2007 at 10:20 AM   said...

ఏంటిది..ఏంటింది అని? బ్లాగు అవుడియాలు ఇలా అందరికీ ఒకలాగే వచ్చేస్తాయా? నేను అల్రెడీ ఒక టపా రాసాను కొన్ని పేర్లు ఉపయోగించి టపా పూర్తవ్వక డ్రాఫ్ట్ రూపంలో వుంచా.ఓ అరవై పేర్లతో కథ రాశా. ఇంకా వందకి పైగా పేర్లు ఎలా ఉపయోగించాలో తెలీక జుట్టు పీక్కుంటున్నా.

కాకపోతే నేను రాసినవి యండమూరి నవలల పేర్లు కాదు అది కొంచెం కొసమెరుపు :-)


--విహారి
http://vihaari.blogspot.com

netizen నెటిజన్ on June 24, 2007 at 10:11 PM   said...

విహారి గారికి,
ఆ వందకి ఈ యాభై పేర్లూకలపండి.
నూటపది అవుతవి.
దానితొ వంద పేర్లతొ కధరాయడం అన్న కార్యక్రమాన్ని పూర్తిచేసినవారవుతారు.
మీ లక్షాన్ని కూడా అధిగమించినవారు అవుతారు.
ఇవి యాబైఏగా దీనితో ఒక చిన్న 'టపా 'కధా రూపంలో రాయండి.
మెదడుకి మేతేగా?

ఏమంటారు?

Post a Comment