కే సి ఆర్, నీకిది తగునా?

నీ చావు, నువ్వు చావు.
నీ రాజకీయాలు, నీ "personal agenda" లు నువ్వు చూసుకో.
నీ తోటి వాళ్ళను కంటీకిరెప్పలా కాపాడుకో!
ఎందుకయ్యా ఈ అభం శుభం తెలియని పిల్లలని, నీ రాజకీయాలలోకి లాగి వారి జీవితాలతో ఆడుకుంటున్నావు?
అవునయ్య, వాడికి డబ్బు కావాలి?
వాడు దానిలో expert.
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా, ఆ రక్తంతో, శవాల ముక్కలను కలిపిన రక్తపుకూడు తింటాడు!
నీకెందుకయ్యా?
ఐనా, నీ వాళ్ళ పిల్లలెవరూ, ఆ corporate college ల్లో చదువుకోలేదా, చదువుకోవటంలేదా ?
అన్ని వందల వేలమంది జీవితాలను పొట్టనబెట్టుకుంటే కాని నీకడుపు నిండదా?
కే సీ ఆర్, ఆ పిల్లల తల్లులు, తండ్రులు చూస్తు ఊరుకోరు!
వాళ్ళాని వదిలెయ్యి!
నీ రాష్ట్రం వచ్చిన తరువాతా, నీ Corporate Educational Collegeలు పెట్టుకో?
ఈలోపు మాత్రం, ఈ పిల్లల జీవితాలతో ఆడుకోకు!
మొన్న ఉస్మానియాలొ ఆడటం మొదలుబెట్టావు.
ఈ రోజు కార్పరేటు కాలేజి అంటున్నావు.
బెల్టుకింద కొడుతున్నావ్!
ఆపు.
ఇక చాలు.
లేకపొతే..
వాడు రాయలసీమవాడైనా సరే, కోస్తా అంధ్రా వాడైనా సరే, తెలంగాణా వాడైనా సరే, ఈ తెలుగుగడ్డ నీరు తాగినవాడెవడు నిన్ను వదలడు.
అందరు కలిసి నిన్ను చంపి, నీ రక్తం తాగుతారు!!
ఇక చాలు.
లేకపొతే..ఖబడ్దార్!

3 వ్యాఖ్యలు:

chanukya on October 16, 2007 at 12:36 AM   said...

నెటిజెన్ గారూ,ఏమైంది ఇంతకూ?ఆ KCR చేసినదానిని కూడా తెలుపగలరు.
ధన్యవాదములు

మరమరాలు on October 16, 2007 at 2:07 AM   said...

తెలంగాణలో ఉన్న ఆంధ్ర కార్పొరేట్ విద్వాసంస్ధలలో విద్యార్ధులకు తెలంగాణకు వ్యతిరేకంగా పాఠాలు చేబుతూ ఉన్నారు అని కే.సి.అర్. ఆరోపణ. నేటిజన్ గారు కే.సి.అర్. కి ఇది అంతా మాములే (అసలు ఈ విషయం చాలా చిన్నది, మిగిలిన దానితో పోల్చితే), అయినా మీరు కూడా ఇలా తిట్లపురాణం రాయటమే బాగాలేదు.
-మరమరాలు

netizen on October 16, 2007 at 6:40 AM   said...

@చాణుక్య గారు: మరమరాలు చెప్పారు కదా!
@మరమరాలు:నిజమే, చిన్నది ఎవరికి - అన్నదానినిబట్టి ఉంటుంది.

ఈ నెటిజన్ మీద మీకున్న సదభిప్రాయనికి నెనరులు. ఆంధ్ర దేశంలో ఇంటర్ చదువుతున్న ప్రతి విద్యార్ధి తల్లి తండ్రులకు తెలుస్తుంది ఆ బాధ.

సరే, అతనికి ఇది మాములే అంటున్నారుగా. ఇక దాని మీద వాఖ్యఆనాలొద్దులేండి.

Post a Comment