ఆత్మరక్షణ కోసం మా వాళ్ళు నాలుగు రాళ్ళు విసిరితే దాడిగా చిత్రించడం పద్దతేనా?

ఆంధ్రజ్యోతి మీద ఒక ప్రణాలిక ప్రకారం చేసిన దాడిని సమర్ధించుకుంటు, ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అధ్యక్షుడిగా ఆయన అనవలసిన మాటలేనా ఇవి?

ఇది అన్నది హృద్రోగ చిన్నారులు, వికలాంగుల పక్షాన నిలబడి ఉద్యమించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు. ఎంతవరకు సబబండి ఈ మాటలు?

జూన్ 7 వ తేది, మంగళవారం, 2008 న ఈనాడు దినపత్రిక, మెయ్న్ ఎడిషన్, 4 వ పేజిలోని వార్తని ఇక్కడ చదవండి.

2 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar on June 10, 2008 at 6:42 AM   said...

ఈ స్పందనలూ కోర్టుకేసు లాంటివే! డిఫెన్సూ,ప్రాసిక్యూషనూ రెండూ ఉంటాయి. ఇది మంద కృష్ణ మాదిగ పక్షం. ఇక ఆంధ్రజ్యోతి ఏమంటుందో చూసి, జడ్జిమెంటు చెబుదాం.

Anil Dasari on June 11, 2008 at 11:56 AM   said...

ఆత్మరక్షణంటే మన మీద ఎవరన్నా దాడి చేసినప్పుడు తిరగబడటం. ఆఫీసులో తమ పనేదో తాము చేసుకుంటున్న వాళ్లమీద పెట్రోలు పోసి తగలెట్టటానికి ప్రయత్నించటం ఏవిధమైన ఆత్మరక్షణ?

Post a Comment